Moviesవరుణ్ "గాండీవధారి అర్జున" ప్రీ టీజర్ చూశారా.. హాలీవుడ్ జేమ్స్ బాండ్...

వరుణ్ “గాండీవధారి అర్జున” ప్రీ టీజర్ చూశారా.. హాలీవుడ్ జేమ్స్ బాండ్ కి అమ్మ మొగుడే.. ఇరగదీసాడు(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “గాండీవధారి అర్జున “. ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమాలో సాక్షివైద్య హీరోయిన్గా నటిస్తూ ఉండగా..ఈ సినిమా కి చాలా కూల్ అండ్ క్లాసిక్ మెలోడీ అందజేస్తున్నారు మిక్కి జే మేయర్.

ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు . తవ్రలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ టీజర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. చిన్న టీజర్ తో నే సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ తేలిపోయింది. సరికొత్త కంటెంట్ ని ఎంకరేజ్ చేస్తూ..ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదుగుతున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడు అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు.

అంతేకాదు సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది అని టీజర్ లోనే తెలిసిపోతుంది. టిజ్జర్ వరుణ్ కార్ ను స్పీడ్ గా డ్రైవ్ చేయడం..భారీ భారీ గనులను కారులో పెట్టుకుని.. భారీ యాక్షన్ సీన్స్ లో ఫైట్ చేయ్డం..అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తర్వాత కచ్చితంగా మెగా ప్రిన్స్ మంచి యాక్షన్ హీరోగా పేరు సంపాదించుకుంటాడు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. కాగా ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . దీంతో మెగా అభిమానులు ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు . కాగా ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ రిలీజ్ అయిన టీజర్ కావడంతో అభిమానులు ఈ టీజర్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ కు లక్ ని తీసుకువస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news