Moviesవర్మ కి బాలయ్య అంటే ఇంత పిచ్చా..?.. నడి రోడ్డు పై...

వర్మ కి బాలయ్య అంటే ఇంత పిచ్చా..?.. నడి రోడ్డు పై నందమూరి ఫ్యాన్స్ తో ఏం చేసారో చూడండి(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్షియల్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎక్కడ కాంట్రవర్షియల్ కంటెంట్ ఉంటుందో ..ఎక్కడ తగాదాలు ఉంటాయో.. ఎక్కడ గొడవలు ఉంటాయో ..అక్కడ మరుక్షణమే వాలిపోయే రామ్ గోపాల్ వర్మ.. ప్రజెంట్ అమెరికాలో నాటా సభల్లో పాల్గొంటున్నాడు . ఈ క్రమంలోనే అక్కడ తెలుగువారితో కలిసి సందడి సందడి చేశారు రామ్ గోపాల్ వర్మ.

రీసెంట్ గానే బేబీ డాల్స్ పబ్ కి వెళ్ళిన ఆయన అక్కడ ఎంత ఆనందంగా గడిపారో రాసుకొచ్చారు . అంతే కాదు పబ్లో ఉన్న అమ్మాయిలతో సెల్ఫీ దిగి ఎంజాయ్ చేసినట్లు రాంగోపాల్ వర్మ ఫోటోలతో సహా అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్గా అమెరికాలో ఉన్న నందమూరి బాలయ్య ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించారు రాంగోపాల్ వర్మ . “ఈ క్రమంలోనే అక్కడ వాళ్ళు టపాసులు కాలుస్తున్న క్రమంలో రాంగోపాల్ వర్మ కూడా యాడ్ అయ్యి టపాసులు కాలుస్తూ “జై బాలయ్య” అంటూ చెప్పుకొచ్చారు .

అంతేకాదు ఆ వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ “జై బాలయ్య” అంటూ రాసుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ వీడియో వైరల్ గా మారింది . మొత్తానికి ఎప్పుడు నందమూరి ఫ్యామిలీ పై ఏడ్చే వర్మ నోట కూడా జై బాలయ్య అనిపించారు అంటే.. నందమూరి ఫ్యాన్స్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news