Moviesపొట్టి స్కట్ లో పిచ్చెక్కిస్తున్న కృతిశెట్టి.. బ్యాక్ మొత్తం ఎత్తి చూపించేసిందిరోయ్…!!

పొట్టి స్కట్ లో పిచ్చెక్కిస్తున్న కృతిశెట్టి.. బ్యాక్ మొత్తం ఎత్తి చూపించేసిందిరోయ్…!!

ఇది నిజంగా కృతి శెట్టి అభిమానులకు మండిపోయే వార్తనే చెప్పాలి . లేకపోతే ఇన్నాళ్లు పద్ధతిగా కనిపించే ఈ బ్యూటి ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఎల్కేజీ పాప వేసుకునే డ్రెస్ వేసుకుంటే ఎవరికైనా కోపం రాదా..? మరి ముఖ్యంగా ట్రెడిషనల్ బ్యూటీ గా ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో రాజ్యమేలేసిన కృతి శెట్టి కోలీవుడ్ సినిమాల్లో ఆఫర్స్ రాగానే బట్టల సైజు మరింత రేంజ్ లో తగ్గించేస్తుంది.

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు కృతశెట్టి ఫ్యాన్స్. రీసెంట్గా ఇన్స్టా వేదిక ద్వారా కొన్ని ఫొటోస్ అభిమానులతో షేర్ చేసుకుంది. వైట్ కలర్ చాలా పొట్టి స్కట్ లో బ్రా ని తలపించే సైజులో ఉండే టాప్ తో కృతిశెట్టి షేర్ చేసుకున్న ఫొటోస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. చూడడానికి చాలా హాట్ గా సెక్సీ గా ఉన్నా సరే కృతి శెట్టి అభిమానులు మాత్రం ఈ ఫొటోస్ చూసి జీర్ణించుకోలేకపోతున్నారు.

పద్ధతిగా చీరలో ఉన్న నువ్వేనా ..ఈ కృతి శెట్టి అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే తెలుగు ఆఫర్స్ రాకపోవడంతో ఈ రేంజ్ లో రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్ చేస్తే అయినా అవకాశాలు వస్తాయని కృతి శెట్టి ఇలాంటి ఫోటోషూట్స్ చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో కృతిశెట్టి తాజా ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news