Moviesఅందం కోసం అలాంటి ఇంజెక్షన్లు వేయించుకుంటున్న త్రిష.. బయటపడ్డ సంచలన మ్యాటర్..!?

అందం కోసం అలాంటి ఇంజెక్షన్లు వేయించుకుంటున్న త్రిష.. బయటపడ్డ సంచలన మ్యాటర్..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడానికి అందాల ముద్దుగుమ్మలు ఎంత కష్టపడుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అసలు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే ఇంట్లో మొదటిగా వద్దు అని చెప్పేస్తారు . సినిమా ఇండస్ట్రీలో జరిగే పనులు చూసి అలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అమ్మాయిల తల్లిదండ్రులు . అయితే వాళ్ళని ఎదిరించి మరీ కొందరు ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్గా ఎదుగుతారు. ఈ క్రమంలోనే వాళ్ళ అందం కోసం నాన్న రకాలుగా తిప్పలు పడుతూ ఉంటారు . కొందరు కడుపునిండా అన్నం తినడమే మర్చిపోతారు . మరికొందరు నిద్రపోకుండా కూడా వర్క అవుట్స్ చేస్తూ ఉంటారు .

మరి కొందరు నాచురల్ పద్ధతి ద్వారా అందంగా కనిపించడానికి ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ లు మాత్రం ప్రసెంట్ అందం కోసం చేస్తున్న పనులు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న త్రిష రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే . పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వార తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష.. ఆ తర్వాత సరదాగా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ మంచి మంచి సినిమాల్లో నటించింది .

కాకపోతే త్రిష కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది . అయితే 40 క్రాస్ చేసినా సరే త్రిష ఇంకా ఇంత అందంగా ఉండటానికి కారణమేంటంటూ ఆరాతీయ్యగా సంచలన విషయం బయటకు వచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . త్రిష అందంగా ఉండడానికి కొన్ని రకాల ఇంజక్షన్లు చేయించుకుంటుందని .. ఆ కారణంగానే ఇంత అందంగా కనిపిస్తుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది . అంతేకాదు త్రిష అందానికి మెయిన్ రీజన్ కూడా అదే అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ల వల్ల ఇప్పుడు బాగానే ఉన్నా..ఆ తరువాత మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో త్రిష అందం కోసం ఇలాంటి పనులు కూడా చేస్తుందా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news