Moviesబికినీలో బైక్ రైడ్.. కుర్రాళ్ల మీటర్లు బ్లాస్ట్ చేసి పడేసిన అప్సర...

బికినీలో బైక్ రైడ్.. కుర్రాళ్ల మీటర్లు బ్లాస్ట్ చేసి పడేసిన అప్సర రాణి..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోల విషయాలను పక్కనపెడితే.. ఎప్పుడు హీరోయిన్స్ ఫొటోస్ ని షేర్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటాడు ఈ డైరెక్టర్ . రీసెంట్గా ఈ మధ్యకాలంలో హీరోయిన్ అప్సర రాణి ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు .

దానికోసమే తరచూ ఆమె బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఘాటైన బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు . తాజాగా వర్మ అప్సర రాణి బికినీ వేసుకొని బైక్ రైడ్ చేస్తున్న బోల్డ్ పిక్స్ ని షేర్ చేశారు . దీంతో సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి . కాగా అప్సర రాణి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వర్మ పేరే . ఆయన ఈ బ్యూటీని ఇంట్రడ్యూస్ చేశాడు.

ఆమెలోని హాట్ హాట్ అందాలను జనాలకు పరిచయం చేసిన ఘనత వర్మకి దక్కింది. కేక పట్టించే ఫిగర్ ఉన్న సరే అప్సర రాణి కి ఎందుకో అవకాశాలు అందుకోలేక పోతుంది. ఈ క్రమంలోనే వర్మ తనదైన సహాయం చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు . కాగ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్ తో షేక్ చేసే అప్సర రాని రీసెంట్గా బ్లాక్ కలర్ బికినీలో హాట్ ధైస్ ని చూపిస్తూ బైక్ పై రెచ్చిపోయింది. సైడ్ యాంగిల్స్ లో పెదాలు కొరుకుతూ కిల్లింగ్ లుక్స్ లో అభిమానుల్ని ఆకట్టుకున్నింది. ప్రజెంట్ ఈ బ్యూటీ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news