Moviesఆ హీరోతో అనుష్క లిప్ లాక్..ప్రభాస్ మనసు విరిచేసిన స్టార్ హీరో..ఎంత...

ఆ హీరోతో అనుష్క లిప్ లాక్..ప్రభాస్ మనసు విరిచేసిన స్టార్ హీరో..ఎంత పని చేసావ్ “బ్రో”..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి విషయమనే చెప్పాలి . ఇతగాడి పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో పొద్దుకి 16 వార్తలు అయినా సరే ఇతగాడి గురించి ట్రోల్ అవుతూనే ఉంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న అనుష్క త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది .

వీళ్ల ప్రవర్తన బట్టి నిజంగానే పెళ్లి చేసుకుంటారు అన్న ఆశలో ఫ్యాన్స్ ఉన్నారు . అయితే రీసెంట్ గా ప్రభాస్ – అనుష్కలకు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. నిజానికి హీరో ప్రభాస్ – హీరోయిన్ అనుష్కకి ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టమని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని.. కానీ కరెక్ట్ మూమెంట్ లోనే ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ వీళ్ళ మధ్య పుల్ల పెట్టి వీళ్ళ పెళ్లిని పెంట చేశాడని చెప్పుకొస్తున్నారు .

ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో అయిన ఈ హీరో ..ప్రభాస్ మంచి కోరి ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే వచ్చే కష్టాలను చాలా క్లియర్ కట్ గా వివరించారట . అంతేకాదు గతంలో అనుష్క గోపీ చంద్ తో లిప్ లాక్ విషయాని సైతం గుర్తు చేస్తూ..ఆమె పై లేనిపోనివి నూరి పోశాడట. ప్రభాస్ సైతం హీరోయిన్ అనుష్క అలాంటిది కాదు అంటూ చెప్పుకొచ్చిన ఈ మధ్యకాలంలో అందరూ మారిపోతున్నారు .. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ అస్సలు మాట వినడం లేదు.. ఒకసారి పెళ్ళి అయ్యాక..డివర్స్ నే గతి అంటూ భయపెట్టేసారట. ఈ క్రమంలోనే అనుష్క – ప్రభాస్ పెళ్లికి ఆ హీరో అడ్డుగా మారారు అంటూ ప్రచారం జరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news