Moviesఇండస్ట్రీలో ఎంతో మంది కత్తిలాంటి ఫిగర్లు ఉన్నా..లావణ్య కే వరుణ్ ఎందుకు...

ఇండస్ట్రీలో ఎంతో మంది కత్తిలాంటి ఫిగర్లు ఉన్నా..లావణ్య కే వరుణ్ ఎందుకు పడిపోయాడో తెలుసా..?

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠిలా నిశ్చితార్థపు వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి . మరి ముఖ్యంగా గుట్టూ చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట ప్రేమను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఇలాంటి క్రమంలోనే వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరో లావణ్య లాంటి హీరోయిన్ ప్రేమలో ఎలా పడిపోయాడు..? అంటూ చర్చించుకుంటున్నారు .

అంతేకాదు వరుణ్ తేజ్ ఎంతో కత్తిలాంటి ఫిగర్లతో వర్క్ చేశారని.. అయినా వాళ్లకు టెంప్ట్ కానీ హీరో ఎందుకు లావణ్య కి టెంప్ట్ అయిపోయాడు అన్న ప్రశ్న ఇప్పుడు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . లావణ్య లో వరుణ్ కి మూడు క్వాలిటీస్ చాలా ఇష్టమట. అందుకే ఆమె ప్రేమకి పడిపోయారట. లావణ్య త్రిపాఠి సింప్లిసిటీ అంటే వరుణ్ తేజ్ కు ఎంతో ఇష్టమట. .

అది వరుణ్ తేజ్ కి చాలా ఇష్టమట . అంతేకాదు ఎవరితోనైనా సరే త్వరగా కలిసిపోతుంది.. అలాగే గా అందరిని కలుపుకొని పోతుంది.. అది వరుణ్ తేజ్ కి మహా మహా ఇష్టమట. అంతేకాదు చిన్నవాళ్ళను ఎంత ప్రేమిస్తుందో.. పెద్దవాళ్ళకు అంతే రెస్పెక్ట్ ఇస్తుందట . పెద్దవాళ్ళు ఓ మాట అన్నా.. తను తప్పు చేయకుండా అని అన్నా కూడా చాలా కూల్ గా రియాక్ట్ అయిపోతుందట. లావణ్య త్రిపాఠి తప్పు చేయకపోయినా ఒక మాట అన్న అస్సలు కోపం చూపించదట.. ఎవ్వరినైన ప్రేమగా పలకరిస్తుందట. అందుకే ఆమె ప్రేమలో పడిపోయాడు వరుణ్. త్వరలోనే ఈ జంట ఇటలీలో మూడుముళ్ల బంధంతో ఒకటిగా కాబోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news