Movies"మోకాళ్ల పైనే పట్టుకునే మగాళ్ళు..కింద కూడా పట్టుకుంటారా..?" ..అందరిని కంట తడి...

“మోకాళ్ల పైనే పట్టుకునే మగాళ్ళు..కింద కూడా పట్టుకుంటారా..?” ..అందరిని కంట తడి పెట్టిస్తున్న ‘విమానం’ ట్రైలర్ (వీడియో)..!!

కోలీవుడ్ స్టార్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “విమానం”. ఈ సినిమాలో అనసూయ – మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు . కాగా శివప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ని జి స్టూడియోస్ కిరణ్ కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు . ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కొద్దిసేపటి క్రితమే లాంచ్ చేశారు.

ఈ క్రమంలోనే ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయింది . చిత్ర దర్శకుడు శివప్రసాద్ తానల ఒక్కొక్క సీను చాలా న్యాచురల్ గా తరకెక్కించారు . మరి ముఖ్యంగా కొడుకు ఆశయాన్ని తీర్చడానికి కొడుకు ఇష్టాలను తన ఇష్టాలుగా భావించిన ఓ తండ్రి ఎంత కష్టపడతాడు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు . ” విమానం” చిత్రంలో వీరయ్య అనే అంగవైకల్యంగా ఉన్న తండ్రి పాత్రలో సముద్రఖని.. కొడుకు పాత్రలో మాస్టర్ ధువ ఇమిడిపోయినటించారు అనే చెప్పాలి .

మరీ ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనసూయ అందాలు . సుమతి అనే వేశ్య పాత్రలో అనసూయ చెప్పిన డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ చేశాయి.” ప్రతి మగాడు మోకాలు పైనే పట్టుకునేవాడు ఫస్ట్ టైం నువ్వు మోకాలు కింద పట్టుకుంటున్నావు “అంటూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి హైలెట్గా నిలిచింది . రాజేంద్ర పాత్రలో రాజేంద్రన్.. డేనియల్ పాత్రలో ధనరాజ్ కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో నటించబోతున్నారు . భావోద్వేగల కలియికలో రూపొందిన ఈ సినిమా జూన్ 9న తమిళ్ – తెలుగు భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . దీంతో చాలా ఎమోషనల్ గా అటాచ్ చేసిన ఈ విమానం ట్రైలర్ అభిమానులను కంటతడి పెట్టిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news