Moviesప్యాంట్ లేకుండా చొక్కా బటన్స్ తీసేసి..బెడ్ పై బిగ్ బాస్ బ్యూటీ...

ప్యాంట్ లేకుండా చొక్కా బటన్స్ తీసేసి..బెడ్ పై బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ షో..అందాల అరాచకం..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రసెంట్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా కొంతమంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోవడానికి ఓ సారి ప్యాంటు ఓసారి షర్ట్ ..మరోసారి బటన్స్ ఒక్కొక్కటిగా తీసేస్తున్నారు. అయితే తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న లహరి . తనదైన స్టైల్ లో షోలో రచ్చ రచ్చ చేస్తూ.. కంటెస్టంట్లని ఉడకాడించిన హాట్ బ్యూటి లహరి గురించి ఎంత చెప్పినా తక్కువే .

చేసింది తక్కువ సినిమాలు ..అయినా సరే బిగ్ బాస్ ద్వారా సోషల్ మీడియా ద్వారా.. హాట్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఈబ్యూటీ రీసెంట్గా హద్దులు ఫుల్ గా మీరేసింది. ప్యాంట్ లేకుండా చిన్న చడ్డితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది . ఈ క్రమంలోనే అమ్మడు థైస్ పై హాట్ హాట్ కామెంత్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. మరీ ముఖ్యంగా లహరి సిట్టింగ్ ఫోజులో ఇచ్చిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

అంతేకాదు లహరి ఇచ్చిన హాట్ డోస్ అందాలకి కుర్రాళ్ల మీటర్లు పగిలిపోతున్నాయి అంటున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ బ్యూటీ లహరి హాట్ ఫొటోస్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. పాపులారిటీ కోసం అమ్మడు ఈ రేజ్ లో గ్లామర్ షో చేస్తుంది . టెంప్టింగ్ ఫోజులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన లహరికి బ్రేక్ రాలేదు. దీంతో ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news