Moviesఇక పై బాలయ్య బాబు "నటసింహం" కాదు.. కొత్త బిరుదు ఏంటో...

ఇక పై బాలయ్య బాబు “నటసింహం” కాదు.. కొత్త బిరుదు ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నట్సింహంగా పేరు సంపాదించుకున్న నందమూరి బాలయ్య ప్రజెంట్ టాప్ పొజిషన్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే . వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతూ ..కమిట్ అయిన సినిమాలను సెట్స్ పైకి తీసుకొని వెళ్లి ..రిలీజ్ చేస్తూ సూపర్ డూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంటున్న బాలయ్యప్రజెంట్ అనిల్ రావి పూడి డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని రివీల్ చేశారు. “భగవంత్ కేసరి” అనే పవర్ఫుల్ టైటిల్ను ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. కాగా ఇదే క్రమంలో నందమూరి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన బిరుదుని మార్చేశారు అభిమానులు. ఇప్పటివరకు నరసిమ్హం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్యను ఇకపై “గ్లోబల్ లయన్” గా మార్చేశారు.

ఈ విధంగా బర్త డే కు సరికొత్త గిఫ్ట్ అందజేశారు. దీంతో గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకోవడానికి ఎంతో మంది హీరోలు ట్రై చేస్తున్న అలాంటి క్రేజీ స్థానాన్ని అందుకోలేకపోయారు. అయితే అలాంటి సినిమాలు చేయకుండానే బాలయ్య గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకోవడం కారణంగానే అభిమానులు ఈ బిరుదుని ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బాలయ్యకు గ్లోబల్ లయన్ అనే బిరుదుని ఇస్తూ బర్తడే ని మరింత స్పెషల్ గా మార్చేశారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news