Movies"పుష్ప"లో అనసూయ ద్రాక్షాయిని పాత్ర ని మిస్ చేసుకుంది ఎవరో తెలుసా..?...

“పుష్ప”లో అనసూయ ద్రాక్షాయిని పాత్ర ని మిస్ చేసుకుంది ఎవరో తెలుసా..? వెరీ వెరీ లక్కి ఫెలో..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా పుష్ప . టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగ రాసింది . హ్యూజ్ పాజిటివ్ టాక్ దక్కించుకొని.. బన్నీ కెరియర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది . ప్రెసెంట్ పుష్ప2 సినిమా కూడా సెట్స్ పై ఉంది . త్వరలోనే ఈ సినిమా షూట్ ను కంప్లీట్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సుకుమార్.

అయితే ఇలాంటి క్రమంలోనే పుష్పట్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే పుష్ప సినిమాలో చాలా కొత్త డిఫరెంట్స్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు సుకుమార్ . వాళ్లలో ఒకరే దాక్షాయిని . ఈ పాత్రలో టాలీవుడ్ యాంకర్ అనసూయ మెరిసి మెప్పించింది . ఎంత బోల్డ్ గా నటించిందో .. సీన్స్ చూస్తేనే అర్థమయిపోతుంది . మరి ముఖ్యంగా మంగళం శ్రీను వైఫ్ గా దాక్షాయిని విజృంభించేసింది.

అయితే ఈ పాత్రకు మొదట అనుకున్నా బ్యూటి అనసూయ కాదట . యాంకర్ శ్యామల అంటూ తెలుస్తుంది. యాంకర్ శ్యామలాని ఈ పాత్ర కోసం ఊహించుకున్నారట. అయితే యాంకర్ శ్యామల కన్నా అనసూయనే ఈ పాత్రకు న్యాయం చేయగలరని.. ఆ బోల్డ్ స్కిల్స్ ఆమెలో బాగుంటుందని ..సునీల్ పక్కన యాంకర్ శ్యామల భార్యగా అంత సెట్ అయి ఉండేది కాదని ..సుకుమార్ దాక్షాయిని పాత్రకు అనసూయని తీసుకున్నారట . దీంతో మంచి ఛాన్స్ ను శ్యామల మిస్ అయినట్లయ్యింది. ఏ మాటకు ఆ మాట శ్యామల కన్నా .. ఈ పాత్రకు అనసూయ పర్ఫెక్ట్ అని అందరికీ తెలిసిన విషయమే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news