Moviesఈ చిన్న పాపకి అది ఎంత పెద్దదో..? డబ్బులిస్తే బెడ్ రూంలో...

ఈ చిన్న పాపకి అది ఎంత పెద్దదో..? డబ్బులిస్తే బెడ్ రూంలో కూడా చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్స్ లిస్టు రోజురోజుకే పెరిగిపోతుంది . సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ముద్దుగుమ్మలు ఎంట్రీస్తుంటే మరి కొంతమంది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోయిన్గా సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ కావ్య కళ్యాణ్ . కాగా అల్లు అర్జున్ తెరంగేట్రం చేసిన గంగోత్రి సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించింది .

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో క్యూట్ గా ముద్దుగా ఉన్న కావ్య కళ్యాణ్ పెద్దయ్యాక హీరోయిన్గా పలు సినిమాలో ట్రై చేసింది . రీసెంట్ గానే బలగం అనే సినిమా ద్వారా క్రేజీ హిట్ను తన ఖాతాలో వేసుకుంది కావ్య.
కాగా బలగం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లోకి యాడ్ అయిపోయిన కావ్య.. రీసెంట్గా చేసిన బోల్డ్ కామెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి . రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో కావ్య మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

“సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలంటే కొన్ని కమిట్మెంట్స్ తప్పదని.. కొన్నిసార్లు హద్దులు మీరాలని..తాను ఏ హద్దులు మీరడానికైనా సిద్ధంగానే ఉన్నానని.. బెడ్ రూమ్లో బోల్డ్ సీన్స్ కూడా నటించడానికి రెడీ అంటూ పిచ్చ బోల్డ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు డబ్బులు ఇస్తే లిప్ లాక్ , బెడ్ సీన్స్ కూడా చేస్తాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది. దాంతో తప్పేమీ లేదంటూ అమ్మడు కవర్ చేసుకోరావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది”. దీంతో సోషల్ మీడియాలో అడ్డంగా బుక్ అయింది . ఈ చిన్న పాప ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద మంచి మనసు.. బోల్డ్ గా నటించడానికి కూడా తెగించేసింది అంటూ పిచ్చ క్రేజీగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో కావ్య కళ్యాణ్ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news