Movies"డీజే టిల్లు " సినిమా ని మిస్ చేసుకున్న ..ఆ యంగ్...

“డీజే టిల్లు ” సినిమా ని మిస్ చేసుకున్న ..ఆ యంగ్ క్రేజీ హీరో ఎవరో తెలిస్తే ..బుర్ర పీక్కోవాల్సిందే..!!

” డీజే టిల్లు “.. ఈ పేరు చెప్తే జనాలకి తెలియకుండానే ఓ రకమైన ఫీలింగ్ కలుగుతుంది . మనలో మనకు తెలియకుండానే ఒక కొత్త రకమైన ఫీలింగ్స్ ని కలగజేసే సినిమానే డీజే టిల్లు . ఈ సినిమాలో హీరోగా సిద్దు జొన్నలగడ్డ ఎంత లీనమైపోయినటించాడో మంకు తెలిసిందే. సినిమాకి ఎంత క్రేజీ హైట్ తీసుకొచ్చాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతే సమానంగా సినిమాలో హీరోయిన్గా నటించిన నేహా శెట్టి కూడా అందాలు ఆరబోసి.. సినిమాకి ప్లస్ గా నిలిచింది.

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ లో నటించి తన పేరుని పాపులారిటీ అయ్యేలా చేస్తుంది. కాగా అప్పటివరకు రెండు సినిమాలు చేసినారాని గుర్తింపు సిద్దు జొన్నల గడ్డకు ఈ సినిమా చేయగానే వచ్చింది . మరీ ముఖ్యంగా తెలంగాణ యాసలో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడిన మాటలు ఇప్పటికీ మన చెవుల్లో మారుమ్రోగిపోతునే ఉంటాయి . ఏ ఫంక్షన్ కి వెళ్ళినా .. ఏ ఈవెంట్ కి వెళ్ళినా.. ఈ సినిమా సాంగ్ ఉండాల్సిందే .

అంతలా తన మార్కును క్రియేట్ చేసుకున్నాడు సిద్ధ జొన్నలగడ్డ. అయితే డైరెక్టర్ ఈ కథ కోసం మొదట అనుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ కాదని తెలుస్తుంది. ఆయన స్థానంలో విశ్వక్ సేన్ ని మొదట అనుకున్నారట . విశ్వక్సేనుకు కథని చెప్పి వివరించగా తెగ నచ్చేసిందట. అయితే అదే టైంకి కాల్ షీట్స్ వేరే సినిమాకి బుక్ అవ్వడంతో కథ నచ్చిన ఆఫర్ వదులుకోవాల్సి వచ్చిందట . ఆ తర్వాత ఈ కధ సిద్దు జొన్నలగడ్డ చేతికి వెళ్లడం.. నాగ వంశీ తనదైన స్టైల్ లో నిర్మించడం .. సినిమాకి హ్యూజ్ రేంజ్ లో పబ్లిసిటీ రావడం చకచకా జరిగిపోయాయి. ఈ సినిమా ఎంతలా హీట్ అయిందంటే పెట్టిన దానికి ఏకంగా నాలుగు రెట్లు లాభాలు తీసుకొచ్చి మేకర్స్ కి హ్యుజ్ ప్రాఫిట్స్ వచ్చేలా చేసింది. త్వరలోనే డీజే టిల్లు 2 సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో హీరోగా సిద్దు జొన్నలగడ్డ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరణ్ నటిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news