Moviesశ్రీలీల కు ఇష్టం లేకపోయిన బలవంతంగా…అలాంటి పనులు చేయిస్తున్న వాళ్ల అమ్మగారు.....

శ్రీలీల కు ఇష్టం లేకపోయిన బలవంతంగా…అలాంటి పనులు చేయిస్తున్న వాళ్ల అమ్మగారు.. సినీ ఇండస్ట్రీ షాక్..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీ ప్రెసెంట్ చేతుల్లో పది సినిమాలకు పైన పెట్టుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలో రిలీజ్ అయింది రెండే రెండు .. పెళ్లి సందడి – ధమాకా . పెళ్లి సందడి యావరేజ్ కాగ ధమాకా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో శ్రీలీల పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతే కాదు ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరి స్టార్స్ తో సినిమాల్లో నటిస్తుంది శ్రీలీల.

ఇలాంటి క్రమంలోనే శ్రీలీల కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . శ్రీ లీల మొదటి నుంచి చాలా చిల్ అవుట్ అవుతూ ఉండాలి అనుకునే గర్ల్.. ఫ్రెండ్స్ తో ఎక్కువ పార్టీలు తిరగాలనుకుంటుందట . అయితే శ్రీలీలకు ఉన్న ప్యాషన్ కారణంగా వాళ్ళ అమ్మ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేలా చేశారు . ఈ క్రమంలోనే సినిమా షూట్స్ లేకపోయినా తన చదువులో ఏమాత్రం తీరిక దొరికినా ముందు కిచెన్ లోకి పంపించేస్తుందట .

తన పని తాను చేసుకునే విధంగా ఆమె శ్రీలీలను ట్రైన్ చేస్తుందట . అయితే శ్రీలీలకు మాత్రం మొదటి నుంచి కిచెన్ అన్న.. ఇంటి పనులు అన్న పెద్దగా ఇష్టం లేదట . అయితే అమ్మ కోసం మాత్రం శ్రీ లీల ఇంటి పనులు – వంట పనులు నేర్చుకుంటుందట . అంతేకాదు శ్రీలీల అమ్మ గారు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అనే టైప్ ..దానికి పూర్తి వ్యతిరేకం శ్రీ లీల ..ఇలా శ్రీలీలకు ఇష్టం లేకుండానే బలవంతంగా అలాంటి పనులు చేయిస్తూ శ్రీ లీలను కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది వాళ్ళ అమ్మగారు అంటున్నారు . అయితే అభిమానులు మాత్రం శ్రీలూల పనులు నేర్చుకోవడం ముఖ్యమే కదా అంటూ సపోర్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news