Moviesసినిమాలోకి రాకముందు కృతిశెట్టి..డబ్బుల కోసం అలాంటి పనులు కూడా చేసిందా..?

సినిమాలోకి రాకముందు కృతిశెట్టి..డబ్బుల కోసం అలాంటి పనులు కూడా చేసిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేసుకున్న కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే .. అందానికి అందం ..నటనకి నటన.. అభినయానికి అభినయం .. చాలా రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడుతుంది. ఏ పాత్రనైనా సరే ఇట్టే అవలీలగా నటించేస్తుంది . ఉప్పెన సినిమాలో సైలెంట్ గా నాన మాట వినే కూతురుగా అయినా.. శ్యామ్ సింగరాయ్ సినిమాలో ట్రెండీ మోడరన్ గర్ల్ గా అయినా.. కస్టడీ సినిమాలో ప్రియుడు కోసం తండ్రిని ఎదిరించే అమ్మాయిగా అయినా.. ఎలా అయినా సరే కృతి శెట్టి ఆ పాత్రకు ప్రాణం పోసేస్తుంది .

అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ .. ఈ మధ్యకాలంలో కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. కృతిశెట్టి సినిమాలోకి రాకముందు కూడా డబ్బులు సంపాదించేది. అది ఎలాగో తెలుసా .. అడ్వర్టైజ్మెంట్ ద్వారా కృతిశెట్టి చదువుకునే రోజుల్లో నుంచే పలు యాడ్స్ లో నటించే డబ్బులు సంపాదించేది .

ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కాగా ఇంత ఫేమ్ వచ్చాకక క్రితిశెట్టి అడ్వర్టైజ్మెంట్ లో నటించడానికి రిజెక్ట్ చేస్తుందట . ఓ స్టార్ హీరోయిన్ యాడ్లో నటించడం ఏంటి అంటూ తన వద్దకు వచ్చిన భారీ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసిందట . అందుకే ఒకప్పుడు లైఫ్ ఇచ్చిన యాడ్స్ నే ఇప్పుడు ఆమె తొక్కేస్తుందని .. అందుకే ఆమె కెరియర్ ఇలా తగలడింది అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కృతి శెట్టి పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news