Moviesపబ్‌లో జాకెట్ తీసి రెచ్చిపోయిన సమంత .. "ఊ అంటావా మావ"...

పబ్‌లో జాకెట్ తీసి రెచ్చిపోయిన సమంత .. “ఊ అంటావా మావ” అంటూ రచ్చ రంబోలా (వీడియో)..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ బిజీ బిజీ షెడ్యూల్ తో ..బిజీ బిజీగా తన లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది . రీసెంట్గాని ” శాకుంతలం ” సినిమా ద్వారా డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న సమంత.. ప్రెసెంట్ ఆమె నటిస్తున్న నెక్స్ట్ సినిమా పైన హోప్స్ అన్ని పెట్టుకొని ఉంది . శివనిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా తెరకెక్కుతున్న సినిమా “ఖుషి”. ఈ సినిమా పూర్తి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.

సెప్టంబర్ 1 న ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా కాకుండా సమంత బాలీవుడ్ లో ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “సిటాడిల్” వెబ్ సిరీస్ నటిస్తుంది . ఈ సిరిస్ లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా టర్కీలో ఖుషి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సమంత.. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రెసెంట్ “సిటాడిల్ ” వెబ్ సిరీస్ లో భాగంగా సెర్బియాలో బిజీగా ఉన్న సమంత షూటింగ్ అయిపోయిన తర్వాత ఫుల్ చిల్ అవుట్ అవుతూ పబ్ లో తెగ ఎంజాయ్ చేసింది .

గత రాత్రి సమంత సిటాడిల్ యూనిట్ తో కలిసి అక్కడ సెర్బియాలో ఉన్న ఓ పబ్బుకు వెళ్ళింది . అక్కడ సమంత పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ పాట ప్లే చేయడంతో అక్కడున్న వారందరూ సమంతను తెగ ఎంకరేజ్ చేశారు . పబ్ కి వచ్చిన వాళ్లంతా కూడా ఆ పాటను ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సమంత తో కలిసి ఆడి పాడి చిందులేసారు .

ఆశ్చర్యం ఏంటంటే సమంత కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా అక్కడ కుర్రాళ్ళతో ఆడి పాడి అలరించింది . దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది . సమంత పబ్ లో చేసిన రచ్చ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాని చెక్ చేస్తుంది. దీంతో సమంత తాగేసి పబ్ లో నానా రచ్చ చేసింది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి నాగచైతన్య వదిలేసిన తర్వాత సమంత ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది అని మరికొందరు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news