Moviesఅభిమానులకు పూజా హెగ్డే ఊహించని షాక్.. ఎలా తట్టుకుంటారో ఏమో..?

అభిమానులకు పూజా హెగ్డే ఊహించని షాక్.. ఎలా తట్టుకుంటారో ఏమో..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న పూజా హెగ్డే .. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . అయితే అమ్మడు ఎవరు ఊహించని విధంగా అభిమానులకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది . ఇన్నాళ్లు చిన్న నాటి ఫ్రెండ్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు ఎక్కువగా వినిపించాయి.

అయితే ఇండస్ట్రీలో అవకాశాలు రాని కారణంగానే అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించడం కోసం పెళ్ళై డివోర్స్ తీసుకున్న హీరోకి సెకండ్ భార్యగా వెళ్లబోతుందట . దీనిపై పూజా హెగ్డే పేరెంట్స్ కూడా మండిపడిన ..పూజ అవకాశాల కోసం తప్పక ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . అంతే కాదు ప్రెసెంట్ ఫ్యామిలీ డిస్కర్షన్స్ లో ఉన్న ఈ పెళ్ళి న్యూస్ ..ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుందట .

ఈ క్రమంలోనే సోషల్ మీడియా న్యూస్ యమ హాట్ గా వైరల్ గా మారింది. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ఈ బ్యూటీ చాలా పద్ధతిగా..ఎక్స్పోజ్ చేస్తూ అవకాశాలు దక్కించుకున్నింది. ఎప్పుడైతే అమ్మడు బాలీవుడ్ పై మోజు పడ్డిందో అప్పుడే కెరీర్ ని సర్వ నాశనం చేసుకునింది..చూద్దాం మరి దీని పై పూజా ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news