Moviesఆ పని చేస్తే శ్రీలీలకు 5కోట్లు ఇస్తానన్న స్టార్ హీరో కొడుకు.....

ఆ పని చేస్తే శ్రీలీలకు 5కోట్లు ఇస్తానన్న స్టార్ హీరో కొడుకు.. అమ్మడి ఆన్సర్ కి ఫ్యాన్స్ షాక్..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీలను తెలుగు హీరో గోకాలని చూస్తున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శ్రీలీల ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ పోజీషన్ అందుకుంది . ఎంతలా అంటే ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి హీరోలూ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవాలని చూస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న ఒక స్టార్ హీరో సన్ శ్రీలీలను తెగ గోకేస్తున్నాడట . తన సినిమాలో నటించమంటూ కాల్ షీట్స్ కోసం ఇబ్బంది పెడుతున్నాడు . అయితే ఇంతవరకు హిట్ ట్రాక్ లేని హీరోతో నటించడానికి శ్రీలీల నో చెబుతుందట . అంతేకాదు తన సినిమాలో నటించడానికి కోట్లు కూడా ఆఫర్ చేస్తున్నారట . అయినా సరే ఏమాత్రం శ్రీలీల ఏ మాత్రం టెంట్ అవ్వకుండా అతగాడు ఆఫర్ ని రిజెక్ట్ చేస్తూనే ఉంది .

ఏ మాటక ఆ మాట సినిమాల విషయంలో ..కమిట్మెంట్లు భలే ఇస్తుంది ఈ పిల్ల. ఎలాంటి సినిమాలు చేయాలో బాగ తెలుసు శ్రీలీలకి. ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ఇండస్ట్రీలో శ్రీలీల హవ ఎలా నడుస్తుందో అందరికి బాగా తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news