Moviesఇండస్ట్రీలో అంత మంది స్టార్ హీరోలు ఉండగా.. రష్మిక కేవలం విజయ్...

ఇండస్ట్రీలో అంత మంది స్టార్ హీరోలు ఉండగా.. రష్మిక కేవలం విజయ్ నే ఎందుకు లవ్ చేస్తుందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి.. పాపులారిటీ గురించి ..ఎంత చెప్పుకున్న తక్కువే . ముఖ్యంగా పెళ్లిచూపులు అనే సినిమాతో క్లాసిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ . ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు . ఇలాంటి క్రమంలోనే ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో క్రేజీ కపుల్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన – విజయ్ దేవరకొండ .

గత కొంతకాలంగా నిజంగానే రియల్ లైఫ్ లో ప్రేమాయణం నడుపుతున్నారు అంటూ వార్తలు వినిపించాయి . మరీ ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారు అన్న న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఇదంతా కేవలం ఫేక్ అని తెలుస్తుంది. పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక.. ఇంకా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతూనే ఉంది .

కాగా పాన్ ఇండియా హీరోగా విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వాలని.. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయని ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . అయితే ఎవరో కొందరు పని పాట లేని వాళ్ళు ఇలా పెళ్లి అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఇండస్ట్రీలో అంత మంది హీరోలు ఉండగా రష్మిక – విజయ్ దేవరకొండ ని ఎందుకు లైక్ చేసింది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది . అయితే చాలామంది విజయ్ దేవరకొండ లోని గడ్స్ .. ఆయన సిన్సియారిటీ ..పంచువాలిటీ రష్మిక కి చాలా ఇష్టం అంటూ చెప్పుకొస్తున్నారు . దీనిపై రష్మిక ఆన్సర్ ఇస్తేనే బాగుంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news