Moviesఅభిమానులకి దిమ్మతిరిగే షాకిచ్చిన కన్నడ పిల్ల.. కొంప ముంచేసావ్ కదే కృతి..?

అభిమానులకి దిమ్మతిరిగే షాకిచ్చిన కన్నడ పిల్ల.. కొంప ముంచేసావ్ కదే కృతి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కన్నడ సుందరి కృతి శెట్టి బోల్డ్ స్టెప్ తీసుకుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఆమె లాస్ట్ నటించిన కస్టడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే . ఈ క్రమంలోనే ఆచితూచి అడుగులు వేస్తూ వస్తుంది. అయితే టాలీవుడ్ లో ఒక్క అవకాశం అందుకో లేకపోతున్న కృతిశెట్టి కోలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి . ఇప్పటికే రెండు బడా సినిమాలలో భాగమైన కృతి శెట్టి త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్టు కూడా సైన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.

ఎస్ కోలీవుడ్లో బడా దర్శకుడు డైరెక్షన్లో జరిగే సినిమాలో అమ్మడు ఐటమ్ గర్ల్ గా నటించడానికి సిద్ధపడిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు దానికోసం అమ్మడు ఏకంగా నాలుగు కోట్లు చార్జ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా ముందుకు వెళ్తున్న టైంలో కృతి శెట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

అయితే మరికొందరు మాత్రం ప్రజెంట్ తన పేరుని మారు మ్రోగిపోయేలా చేయాలి.. అది ఐటమ్ గర్ల్ గానా..? హీరోయిన్ గానా..? అనేది సెకండరీ. కృతి తీసుకుని నిర్ణయం మంచిదే ..గుడ్ ..కీప్ గోయింగ్ ఆన్ కృతి అంటున్నారు. దీనితో సోషల్ మీడియాలో కృతి పేరు వైరల్ గా మారింది. అంతేకాదు కృతిశెట్టి కూడా డైరెక్టర్ అడగ్గానే నో కాదు అన కుండా స్ట్రైట్ గా ఓకే చెప్పేసిందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news