Moviesఅది ఉన్నవాడే అంజలికి కావాలట .. అప్పుడే పెళ్లి చేసుకుంటుందట.. ఓపెన్...

అది ఉన్నవాడే అంజలికి కావాలట .. అప్పుడే పెళ్లి చేసుకుంటుందట.. ఓపెన్ గా చెప్పేసిందిరోయ్..!!

హీరోయిన్ అంజలికి.. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి సొంత టాలెంట్ తో అవకాశాలు అందుకొని ..వరుస ప్లాపులతో సతమతమైన ఈ బ్యూటీ తమిళ్ సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. పేరుకు తెలుగు బ్యూటీ నే అయినా తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో చెన్నై వెళ్లి అక్కడ సినిమా అవకాశాలు అందుకుని.. అక్కడ వచ్చిన పాపులారిటీతో తెలుగులో సినిమా అవకాశాలు అందుకునింది .

ఈ క్రమంలోనే టాలీవుడ్ లో కూడా అంజలి స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అంజలి ప్రెసెంట్ రాంచరణ్ నటిస్తున్న “గేమ్ చేంజర్” సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంజలి తన పర్సనల్ విషయాలపై ఓపెన్ అప్ అయిపోయింది . ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అంజలి పెళ్లి వార్త వైరల్ అవుతున్న తరుణంలో హోస్ట్ నుంచి అదే ప్రశ్న ఎదురయింది.

ఈ క్రమంలోని ..”ఇప్పటివరకు నేను ఎవరితో రిలేషన్షిప్ లో లేను “అంటూ క్లారిటీ ఇచ్చిన అంజలి ..”రిలేషన్ షిప్ లో రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యమని.. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అని ..ఆ తర్వాతే ప్రేమ అభిమానం మిగతా ఏవైనా వస్తాయి అని.. రెస్పెక్ట్ లేని చోట ఏది ఉన్న వేస్ట్ “అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు తనకు తన గౌరవాన్ని తన వృత్తికి రెస్పెక్ట్ ఇచ్చేవాడిని నేను పెళ్లి చేసుకుంటానని.. ఆ క్వాలిటీ ఉన్న ఎవరైనా నాకు ఓకే అని స్టేటస్ పెద్దగా చూడను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అంజలి కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి . సోషల్ మీడియాలో అంజలి కామెంట్స్ ని ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news