Moviesభార్య కి రేటు ఫిక్స్ చేసిన విగ్నేశ్..? డబ్బులు ఇస్తే నయన్...

భార్య కి రేటు ఫిక్స్ చేసిన విగ్నేశ్..? డబ్బులు ఇస్తే నయన్ అలాంటి పనులు కూడా చేస్తాదా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నయనతార పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజిస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న నయనతార ప్రజెంట్ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది . కాగా పెళ్లి తర్వాత ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్న నయనతార …బికినీ వేసేందుకు కూడా రిజెక్ట్ చేసింది. కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చిన సరే రొమాంటిక్ సీన్స్ లో నటించను అని తెగేసి చెప్పేసిందట.

అయితే ఇలాంటి క్రమంలోనే నయనతార కథ నచ్చిన సినిమాలకు రెమ్యూనరేషన్ తగ్గించుకుని మరి సినిమాలను యాక్సెప్ట్ చేస్తుందట. అయితే ఈ విషయంలో విగ్నేష్ శివన్ ఆలోచనలు వేరేగా ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. విగ్నేష్ శివన్ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. క్రేజ్ ఉన్నప్పుడే నయనతార దగ్గర ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట . ఈ క్రమంలోనే అమ్మడు జవాన్ సినిమాకి ఏకంగా 10 కోట్ల రెంతూనరేషన్ చార్జ్ చేసింది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఇలాంటి క్రమంలోనే విగ్నేష్ శివన్ అమ్మడుకి ఒక రేట్ ఫిక్స్ చేశారట . ఇన్ని కోట్లు అయితేనే రెమ్యూనరేషన్ తీసుకో లేదంటే సినిమా స్కిప్ చేసేయ్ అంటూ సజెస్ట్ చేస్తున్నారట. నిజానికి నయనతార మనస్తత్వం అలాంటిది కాదు.. అన్నది కోలీవుడ్ జనాల అభిప్రాయం. డబ్బు కోసమే విగ్నేశ్ ఇలా నయనతారను పెళ్లి చేసుకున్నాడు అన్న ఆలోచనలు కూడా ఇప్పుడు నయన్ అభిమానులో మెదులుతున్నాయి . ఈ క్రమంలోనే నయన్ కూడా విగ్నేష్ చెప్పినట్లు వినడానికి ఫిక్స్ అయిందట. డైరెక్టర్ బోల్డ్ సీన్స్ ఉంటే ఇంకొంచెం డబ్బులు కూడా డిమాండ్ చేస్తుందట. అయితే దీనిపై ఇప్పటివరకు నయనతార కానీ విగ్నేశ్ కానీ ఎక్కడ అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. ఇది కేవలం పుకారేనా ..?లేకపోతే వీళ్ళపై కావాలని బురద చెల్లడానికి కొందరు ఫేక్ రాయిలు పుట్టిస్తున్న ట్రోలింగా ..? అన్నది తెలియాల్సింది. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో నయనతారపై ఇలాంటి వార్తలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఇదే కంటిన్యూ అయితే చాలా టఫ్ సిచువేషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు సినీ ప్రముఖులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news