Moviesనరేష్-పవిత్ర పిలల్ని కంటారా..? ఆ అపరేషన్ చేయించుకోలేదా..?

నరేష్-పవిత్ర పిలల్ని కంటారా..? ఆ అపరేషన్ చేయించుకోలేదా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ నరేష్ – క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయో మనకు బాగా తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి జంటగా నటించిన సినిమా “మళ్ళీ పెళ్లి”. ఎం ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 26న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . తెలుగు- కన్నడ- భాషలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై జనాల్లో ఫ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా పర్మోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న పవిత్ర నరేష్ .

రీసెంట్గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ లవ్ స్టోరీ ని బయటపెట్టారు ఈ జంట. ఈ క్రమంలోనే సమ్మోహనం సినిమా టైంలో వీళ్ళ ప్రేమ మొదలైంది అంటూ పరోక్షంగా హింట్ ఇచ్చాడు . అంతేకాదు న్యూ ఇయర్ రోజు వీళ్ళ ప్రేమను కన్ఫామ్ చేశారు అని చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే రిపోర్టర్ మీరు పవిత్ర లోకేషన్ పెళ్లి చేసుకున్నాక ఆమెతో పిల్లల్ని కంటారా ..? అన్న ప్రశ్నలకు జవాబు ఇస్తూ.. ప్రజెంట్ మాకు అయితే అలాంటి ఆలోచనలు లేవు.. ఫ్యూచర్లో ఆలోచిస్తామో లేదో తెలియదు ” అంటూ బోల్డ్ గా స్పందించారు .’

ఈ క్రమంలోనే జనాలకు కొత్త డౌట్లు మొదలయ్యాయి. పవిత్ర లోకేష్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది.. పిల్లలు కూడా కనేసింది. ఏజ్ కూడా చాలా గ్యాప్ వచ్చింది . అయితే ఇంకా ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదా అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు నరేష్ కి ఇది నాలుగో పెళ్లి ..ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని మూడు పెళ్లిళ్లు పెటాకులు చేశారు . మరి నరేష్ కి అంత స్టామినా ఉందా ..? అంటూ కూడా జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నరేష్ – పవిత్ర లోకేష్ ల పెళ్లి మ్యాటర్ మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news