Movies"స్టార్ హీరోయిన్ అండర్ వేర్ తో డైరెక్టర్ గబ్బు పనులు".. పచ్చి...

“స్టార్ హీరోయిన్ అండర్ వేర్ తో డైరెక్టర్ గబ్బు పనులు”.. పచ్చి నిజాలు బయటపెట్టిన ప్రియాంక చోప్రా ..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారాలి అంటే క్యాస్టింగ్ కౌచ్ బాధలను ఎదుర్కోవాల్సింది అన్న సంగతి అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ముద్దుగుమ్మ మేము కూడా క్యాస్టింగ్ కౌచ్ కి బలి అయ్యాము అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు . ఈ లిస్ట్ లోకే ఆడ్ అయిపోయింది గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా .

యస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా కూడా కాస్టింగ్ కోచ్ బాధలను ఎదుర్కొంది అన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ..”ఇండస్ట్రీలో నేను క్యాస్టింగ్ కోచ్ బాధలు ఎదుర్కొన్నాను .. నేను స్టార్ డైరెక్టర్ ని నమ్మి కథ చేస్తున్నప్పుడు సీన్లో భాగంగా నేను నా బాడీని ఎక్స్ పోజ్ చేయాల్సి ఉంటుంది”.

“బట్టలు విప్పి ఎదుటివారిని టెంప్ట్ చేయాల్సి ఉంటుంది . అయితే ఇదే క్రమంలో ఆ సినిమా స్టార్ట్ డైరెక్టర్ నన్ను నా అండర్వేర్ చూపించమన్నాడు . అంతేకాదు నా పర్మిషన్ లేకుండానే కాస్ట్యూమ్ డిజైనర్ తో అలా చెత్తగా డిజైన్ చేయించాడు . ఈ క్రమంలోనే అతగాడి నిజస్వరూపం తెలుసుకుని ఆ సినిమా నుంచి బయటికి వచ్చేసాను . ఇప్పటివరకు ఆ డైరెక్టర్ తో మాట్లాడిందే లేదో . ఆయన ఉద్దేశం ఏదైనా సరే అలా మాట్లాడడం తప్పు అన్నది నా ఫీలింగ్ ” అంటూ బోల్డ్ గా స్పందించింది . ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రాను టార్చర్ చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరు అయ్యుంటారా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news