Moviesవరలక్ష్మి శరత్ కుమార్ కి ఒక్క మొగుడు చాలడా..? ఇంత బోల్డ్...

వరలక్ష్మి శరత్ కుమార్ కి ఒక్క మొగుడు చాలడా..? ఇంత బోల్డ్ గా మాట్లాడేసింది ఏంట్రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొంతమంది ముద్దుగుమ్మలు చాలా బోల్ట్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు. అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్ . అమ్మడు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కోలీవుడ్ బ్యూటీనే అయిన తెలుగులో పాపులారిటీ సంపాదించుకుని హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకునింది వరలక్ష్మి శరత్ కుమార్ .

రీసెంట్గా వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. టాలీవుడ్ లో వరుస సినిమాలలి కమిట్ అయిన వరలక్ష్మి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లిపై బోల్డ్ కామెంట్స్ చేసింది . “హోస్ట్ పెళ్లిపై మీ స్పందన ఏంటి ..?” అని ప్రశ్నించగా ..”ప్రతి అమ్మాయికి పెళ్లి అవసరమా..? పెళ్లి చేసుకుంటే రోజు ఒకడి మొహమే చూడాల్సి వస్తుంది. అయినా నా దృష్టిలో పెళ్ళికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను ..నా కెరియర్ దృష్టంత రాజకీయాల వైఫై పెట్టాను. ఇక పెళ్లి మేటర్ కి వస్తే ప్రేమ లేకుండా పెళ్లి చేసుకోవడం చాలా కష్టం.. అది భరించడం చాలా నరకం” అంటూ బోల్డ్ గా స్పందించింది .

దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ మాటలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. వరలక్ష్మి శరత్ కుమార్ కి ఒక మొగుడు సరిపోడు ఏమో .. అందుకే ఇలాంటి కామెంట్స్ చేసింది అంటూ పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అమ్మడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news