Moviesబోయపాటికి ఊర్వశి రౌటేలా అంత నచ్చేసిందా..? ఏకంగా అన్ని కోట్లు ఇచ్చి...

బోయపాటికి ఊర్వశి రౌటేలా అంత నచ్చేసిందా..? ఏకంగా అన్ని కోట్లు ఇచ్చి బుక్ చేసుకున్నాడా..?

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న బోయపాటి శ్రీనుకి బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా అంత నచ్చిందా ..? అంటే అవును అంటున్నారు సినీ ప్రముఖులు . అందుకే ఏకంగా ఆమెకు కోట్లు ఇచ్చి ఆయన నెక్స్ట్ సినిమాలో ఐటెం సాంగ్ చేయించబోతున్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే.. బోయపాటి శ్రీను ప్రజెంట్ రామ్ పోతినేనితో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా 50% షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే మిగతా సినిమా షూట్ కూడా కంప్లీట్ చేయబోతున్నాడు బోయపాటి శ్రీను . కాగా రీసెంట్గా రామ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన చిన్న గ్లింప్స్ ని వదిలారు మేకర్స్. సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది ఈ గ్లింప్స్. కాగా ఈసినిమాలో ఊర్వశి రౌటేలా ఐటెం సాంగ్ చేయబోతుంది అన్న వార్త వైరల్ గా మారింది.

మరీ ముఖ్యంగా ఈ సాంగ్ కోసం అమ్మడు ఏకంగా మూడు కోట్లు చార్జ్ చేసిందట. నిజానికి అమ్మడి రేట్ అంత ఎక్కువ కాదు .. కానీ బోయపాటి శ్రీను చెప్పిన మాస్ బోల్డ్ స్టెప్స్ కి అమ్ముడు ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తుందట . ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే బోయపాటి శ్రీను ..ఊర్వశి విషయంలో మాత్రం కూల్ అయిపోయాడట . అమ్మడు అడిగిన రెమ్యూనరేషన్ అలాగే ఓకే చేస్తూ అగ్రిమెంట్ పై సైన్ చేశాడట . దీంతో ఊర్వశి రౌటేలా కి మధ్య ఏదో స్పెషల్ బాండింగ్ ఉందని ..అందుకే ఈ రేంజ్ లో ఆయన అమ్మడుని సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు జనాలు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news