Moviesవాళ్లను సాటిస్ఫై చేసిన యంగ్ బ్యూటీ శ్రీలీల.. పిల్ల ఇంత ఫాస్టా..?...

వాళ్లను సాటిస్ఫై చేసిన యంగ్ బ్యూటీ శ్రీలీల.. పిల్ల ఇంత ఫాస్టా..? తట్టుకోవడం కష్టమే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల మొదటి సినిమాతోనే మంచి నటిగా పాపులారిటీ సంపాదించుకుంది . ఇక ఆ తర్వాత రెండో సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరి సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది . ఇప్పుడు మహేష్ బాబు – ఎన్టీఆర్ – పవన్ కళ్యాణ్ – విజయ్ దేవరకొండ – ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కు కమిట్ అయింది శ్రీలీల.

ఈ క్రమంలోనే సినిమా థియేటర్స్ కి జనాలు అంత డబ్బులు పోసి టికెట్స్ కొని వచ్చేది శ్రీలీల ముఖం చూడడానికే అని కేవలం శ్రీలీల కోసమే టికెట్స్ జనాలు కొంటున్నారు అన్న న్యూస్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది. మరి ముఖ్యంగా ధమాకా సినిమా హిట్ అవ్వడానికి 100% కారణము శ్రీలీలనే అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే ఇలాంటి కామెంట్స్ పై శ్రీలీల స్పందించింది .

“సినిమా ఇండస్ట్రీలో సినిమా టికెట్ కొనాలంటే ..అది ఓ హీరోని చూసే కొంటారు ..నా ముఖాన్ని చూసి కాదు.. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అలాంటి క్రేజ్ ఉంటుంది “అంటూ ఓపెన్ గా స్పందించింది . ఈ క్రమంలోనే శ్రీలీల ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల ఫ్యాన్స్ ను తన మాటలతో సాటిస్ఫై చేసింది అంటూ చెప్పుకొస్తున్నారు . అంతే కాదు స్టార్ హీరోస్ ని కాదని హీరోయిన్ చూసి డబ్బులు పోసి టికెట్ కొంటున్నారు అంటే జనాలు కచ్చితంగా ఆమెను ట్రోల్ చేస్తారు . ఈ క్రమంలోని స్టార్ హీరో ఫ్యాన్స్ కూడాశ్రీలీల పై హర్ట్ అయ్యారు . దీంతో శ్రీ లీల ఎట్టకేలకు ఇష్యూ ని కూల్ గా సాల్వ్ చేసింది . సినిమా ఇండస్ట్రీకి దేవుళ్ళు హీరోలే అంటూ హీరో ముఖాలు చూసే జనాల టికెట్స్ కొంటున్నారని క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమైన చిన్న ఏజ్ లోనే చాలా బోల్డ్ గా మ్యాటర్ ని కూల్ చేసేసింది శ్రీలీల..ఏ రూమర్ వినిపించిన..చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతూ .. ఎక్కడిక్కడ క్లీయర్ చేసేస్తుంది..!!
!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news