Moviesహన్సిక కి కాల్ చేసి మరి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో.....

హన్సిక కి కాల్ చేసి మరి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో.. తెల్ల పిల్ల తోలు తీసేశాడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. ఏ వార్త నిజమో.. ఏ వార్త అబద్దమో అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ అబద్ధాలా..? అంటే అలా అని చెప్పలేం . అలా అని వైరల్ అవుతున్న వార్తలు అన్ని నిజమంటే అది కూడా చెప్పలేం .. ఎప్పుడు ఏ సెలబ్రిటీ గురించి ఏ న్యూస్ వైరల్ అవుతుందో.. హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది . జనరేషన్ అంత ఫాస్ట్ గా ముందుకెళ్తుంది సోషల్ మీడియాలో ఇట్టే సెకండ్స్ లో ఏ విషయమైనా వైరల్ అయిపోతుంది.

రీసెంట్ గా హన్సిక ఓ టాలీవుడ్ హీరో ఆమెను వేధించాడని.. కమిట్మెంట్ అడిగారని .. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు వార్తలు వినిపించాయి . అదే వార్తలను చాలా వెబ్సైట్స్ రాసుకోచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వార్త యమ రేంజ్ లో ట్రెండ్ అయింది. వాళ్ళు న్యూస్ ఛానల్ లోనూ ఈ న్యూస్ కి టెలికాస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆ వార్త అటూ ఇటూ చేరి హన్సిక చెవిన పడ్డింది. దీంతో సోషల్ మీడియా వేదికగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.

“ఒక వార్త రాసేముందు ఎంత నిజం ఉందో తెలుసుకొని రాయాలి .. నేను గతంలో ఏదో ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడాను” అంటూ వైరల్ అవుతున్న వార్తలలో అసలు నిజం లేదు . అదంతా అవాస్తవాలు ..దయచేసి ఒక వార్త రాసే ముందు ఆలోచించండి.. క్రాస్ చెక్ చేసుకుని రాయండి అంటూ చెప్పుకొచ్చింది . అయితే హన్సిక కి సదరు స్టార్ హీరో వార్నింగ్ ఇచ్చి ఉంటాడని ..అందుకే అమ్మడు ఈ రేంజ్ లో ఘాటుగా స్పందించిందని చెప్పుకొస్తున్నారు కొందరు జనాలు . మరీ ముఖ్యంగా హన్సిక హెడ్వైట్ కి టంగ్ స్లిప్ కి నిజంగా ఇలాంటి కామెంట్స్ చేసిన చేసి ఉంటుందని.. హీరో కాల్ చేసి వార్నింగ్ ఇవ్వడంతో అమ్మడు దోశని తిరగేస్తూ ప్లేట్ మార్చేసిందని జనాలు చేప్పుకొస్తున్నారు . చూడాలి మరి దీనిపై హన్సిక ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news