Moviesనిజంగానే హీరోయిన్ ని కొరికేసిన స్టార్ హీరో.. ఈ రొమాంటి రచ్చ...

నిజంగానే హీరోయిన్ ని కొరికేసిన స్టార్ హీరో.. ఈ రొమాంటి రచ్చ ఏంట్రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా హీరోయిన్గా అడుగుపెట్టాక కొన్ని కొన్ని సార్లు మనకు ఇష్టం లేని సీన్స్ ని కూడా చేస్తూ ఉండాలి. బాధాకరంగా ఉండే సీన్స్ ని కూడా చేయాల్సి ఉంటుంది. కొందరు సాటిస్ఫాక్షన్ కోసం అలాంటి సీన్స్ చేస్తే మరి కొందరు డబ్బుల కోసం చేస్తుంటారు.. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం తమ పేరుని పాపులారిటీ సంపాదించుకోవడానికి అలాంటి సీన్స్ చేస్తుంటారు అన్న న్యూస్ ఎప్పటినుంచో వినిపిస్తుంది .

కాగా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఉన్న పర్ఫెక్ట్ కెమిస్ట్రీ ఎవరి మధ్య ఉంది అంటే టక్కున కళ్ళు మూసుకొని చెప్పే పేరు దీపిక పదుకొనే – రన్వీర్ సింగ్ . ఆఫ్ కోర్స్ వీళ్లిద్దరు భార్యాభర్తలే కానీ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాకముందు నుంచి పర్ఫెక్ట్ గా సింక్ లొ ఉంటార. న్న కామెంట్స్ బాలీవుడ్ లో వినిపిస్తాయి వీళ్ళ పెళ్ళికి ముందు చేసిన సినిమాలను చూస్తే జనాలు తట్టుకోవడం కష్టమే . మరీ ముఖ్యంగా “రామ్ లీలా” సినిమాలో వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ చూసి డైరెక్టర్ లు సైతం షాక్ అయిపోయారట .

ఈ సినిమాలో దీపిక – రన్వీర్ సింగ్ ఎలా రెచ్చిపోయినటించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినిమా షూట్ చేస్తున్నప్పుడు నిజంగానే రన్వీర్ సింగ్ – దీపిక టెంప్ట్ అయిపోయి రొమాన్స్ చేసారన్న కామెంట్స్ అప్పట్లో వినిపించాయి. అంతేకాదు డైరెక్టర్ కట్ చెప్పిన కూడా వాళ్ళు ఆ మూడ్ నుంచి బయటకు రాలేదట . అంతలా వాళ్లు ఆ సీన్స్ లో ఇన్వాల్వ్ అయిపోయినటించారు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో మరోసారి ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే గత కొన్ని రోజుల నుంచి వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్త తెగ ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై దీపికా కానీ రన్వీర్ సింగ్ కానీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news