Moviesదిల్ రాజు ఈగోని కెలికిన నయనతార..? అమ్మ బాబోయ్..అంత మాట అనేసింది...

దిల్ రాజు ఈగోని కెలికిన నయనతార..? అమ్మ బాబోయ్..అంత మాట అనేసింది ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతారకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పుడంటే అమ్మడు హవా తగ్గింది కానీ ..అప్పట్లో అమ్మడు పేరు చెప్తే సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీస్ షేక్ అయిపోయేది . అంతలా తన అందచందాలతో సినిమా ఇండస్ట్రీని ఉక్కిరి బిక్కిరి చేసేసింది నయనతార . కాగా రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలకి సైన్ చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది .

ఈ క్రమంలో నే రీసెంట్గా నయనతార తన భర్త లైఫ్ ని సెటిల్ చేయడానికి పలువురు హీరోల జీవితాలను నాశనం చేస్తుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది . ఆల్రెడీ కమిట్ అయిన డైరెక్టర్ ను అమ్మడు తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో క్రేజ్ తో ఆ డైరెక్టర్ లను ఆ సినిమా నుంచి తప్పించి .. తన భర్తను డైరెక్టర్గా చూస్ చేసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తుందట . ఈ క్రమంలోనే రీసెంట్గా అందుకు ఒప్పుకోకపోవడంతో.. అజిత్ – నయనతార మధ్య పెద్ద వార్ జరిగింది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ గా మారింది. కాగా ఇలాంటి క్రమంలోనే గతంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న దిల్ రాజుని కూదా అదే విధంగా హర్ట్ చేసిందట.

దిల్ రాజు ని కూడా ఆమె హార్ట్ చేసిందని ..ఆయన ఈగోని గెలికింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ” ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .ఈ సినిమాలో మొదట హీరోయిన్గా అనుకుంది నయనతారనేనట . అంజలి పాత్ర కి అమ్మడిని చూస్ చేసుకున్నారట శ్రీకాంత్ అడ్డాల . అయితే సినిమాలో కథ బాగున్న సీత పాత్రకి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లేదని ..అంతేకాకుండా ఆమె లోయర్ మిడిల్ క్లాస్ సారీస్ కడుతూ ఉండడంతో క్యారెక్టర్ అంత బాగా అట్రాక్టివ్ గా ఉండదని .. కొంచెం కాస్ట్లీ సారిస్ డిజైన్ చేయమంటూ చెప్పిందట.

అంతేకాదు దిల్ రాజుని సరదాగా కూడా సెటైర్ వేసిందట. ఆ మాత్రం డబ్బు పెట్టుకోలేడా ..? హీరోయిన్ కి ఇంత పాత చీరలా..? అనే విధంగా ఆయనను గెలికిందట . ఈ క్రమంలోనే దిల్ రాజు – శ్రీకాంత్ అడ్డాలా దెబ్బకు నయనతార ని ఈ పాత్ర నుంచి తీసేసి అందులో అంజలిని చూస్ చేసుకున్నారట. ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంజలి కెరీర్నే తిరగరాసింది. ఏది ఏమైనా తన హెడ్ వెయిట్ తో తన మూర్ఖత్వంతో నయనతార మంచి ఆఫర్ ని మిస్ చేసుకుంది అంటున్నారు సినీ ప్రముఖులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news