Moviesఛీ ఛీ.. న్యూడ్ పిక్స్ తో గబ్బు లేపుతున్న మలైకా -...

ఛీ ఛీ.. న్యూడ్ పిక్స్ తో గబ్బు లేపుతున్న మలైకా – అర్జున్ కపూర్.. ఈ ఛండాలం ఏంట్రా బాబు..!!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది కపుల్స్ ఉన్న డేటింగ్ చేస్తున్న హాట్ కపుల్ మలైకా అరోరా – అర్జున్ కపూర్ లకి సంబంధించిన న్యూస్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ కపుల్స్ ఉన్న వీళ్ళిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతూ ఉండడానికి కారణం ఈ జంట డేటింగ్ చేయడమే. ఈ జంట డేటింగ్ చేస్తుంది అని తెలియగానే బాలీవుడ్ జనాలు షాక్ అయిపోయారు.

అయితే వీళ్ళు అలాంటి వాటిని ఏమి పట్టించుకోకుండా .. తమ డేటింగ్ లైఫ్ ని ఫుల్ బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు . రీసెంట్గా మలైకా అరోరా షేర్ చేసిన అర్జున్ కపూర్ న్యూడ్ పిక్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దీంతో ఇద్దరు ఒకే ఇంట్లో ఇలాంటి గబ్బు పనులు కూడా చేస్తున్నారా ..? అంటూ బాలీవుడ్ జనాలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన డేటింగ్ బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ కి సంబంధించిన న్యూడ్ పిక్ ని షేర్ చేసింది .

ఈ పిక్ లో అర్జున్ కపూర్ తన ప్రైవేట్ పార్ట్ కి పిల్లో అడ్డు పెట్టుకుని కవర్ చేసారు . మిగతా అంతా ఓపెన్ గా చూపించారు . దీంతో మలైకా అరోరా ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ..”మై ఓన్ లేజీ బాయ్ ” అంటూ కామెంట్ పెట్టింది. దీంతో ఈ ఫోటో క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీంతో ఇద్దరు ఇంట్లో ఈ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారా ..? అర్జున్ కపూర్ ని మలైకా ని బూతులు తిడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో మరోసారి వీళ్ళ డేటింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news