Moviesశరత్ బాబు ఆస్తుల వ్యవహారంలో షాకింగ్ ట్వీస్ట్.. ఆస్తి మొత్తం వాళ్లకే..!?

శరత్ బాబు ఆస్తుల వ్యవహారంలో షాకింగ్ ట్వీస్ట్.. ఆస్తి మొత్తం వాళ్లకే..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న శరత్ బాబు .. రెండు రోజుల ముందే మరణించిన విషయం తెలిసిందే . సోమవారం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 71 వయసులో ఆయన మృతి చెందారు . ఈ క్రమంలోనే ఆయన అంత్యక్రియలను పూర్తి చేశారు కుటుంబ సభ్యులు . మనకు తెలిసిందే శరత్ బాబు సినిమా ఇండస్ట్రీలో చెరగని స్థాయిని అందుకున్నాడు . ఎటువంటి పాత్రనైనా సరే అవలీలగా నటించడంలో శరత్ బాబు తర్వాత ఎవరైనా అన్న పేరు కూడా వినిపించింది .

ఓ హీరోగా .. ఓ విలన్ గా.. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. పాత్ర ఏదైనా సరే పర్ఫామెన్స్ మాత్రమే ఇరగదీసే వారు శరత్ బాబు. కాగా రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆయనకు ఎటువంటి సంతానం లేరన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే శరత్ బాబు ఆస్తి ఎవరికి చెందుతుంది అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది . అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం శరత్ బాబు ఆస్తుల వివాదం పిక్స్ కి చేరినట్లు తెలుస్తోంది .

కోట్ల ఆస్తి మొత్తం శరత్ బాబు తన సిస్టర్ పిల్లల కే ఇవ్వాలి అంటూ ముందు నుంచి చెప్పుకొచ్చారట . అలా ఆస్తి మొత్తం 13 మంది కుటుంబీకులకు సమానంగా షేర్ చేస్తున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు అక్కడక్కడ పలు ఫ్లాట్స్ ఇల్లులు కూడా శరత్ బాబుకు ఉన్నాయట. అయితే అవి ఎవరికీ ఇవ్వాలో ఎవరికి చెందుతుందో కుటుంబ సభ్యులు తేల్చుకోలేకపోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో శరత్ బాబు ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు . ఆయన చనిపోయి మూడు రోజులు కూడా కాకముందే ఆస్తుల గురించి ఇలా కొట్లాడుకుంటున్నారా..? మీరు అసలు మనుషులేనా..? అంటూ నిలదీస్తున్నారు అభిమానులు..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news