Movies"ఇదే లాస్ట్"..అభిమానుల నెత్తిన పెద్ద పిడుగు..అఖినేని నాగ చైతన్య బోల్డ్ డెసీషన్..!?

“ఇదే లాస్ట్”..అభిమానుల నెత్తిన పెద్ద పిడుగు..అఖినేని నాగ చైతన్య బోల్డ్ డెసీషన్..!?

టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగచైతన్య సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. ఈ మధ్యకాలంలో నాగచైతన్య నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీను ముందు నుంచే ట్రోల్ చేసే ఆకతాయిలు మరింత రేంజ్ లో నాగచైతన్యను ఆయన తమ్ముడు అఖిల్ అక్కినేని ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

ఇలాంటి ట్రోలింగ్ బాధలు తట్టుకోలేక వరుస డిజాస్టర్ ల నుంచి బయటపడలేక నాగచైతన్య బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పుడు కమిట్ అయిన సినిమాల్లో మాత్రమే నటిస్తాడట . ఇకపై కొత్తగా ఏ డైరెక్టర్ కి కాల్ షీట్స్ ఇవ్వడట . అంతేకాదు హీరోగా కనిపించకూడదని డిసైడ్ అయ్యారట. దీనికి నాగార్జున సైతం అంగీకారం తెలిపినట్లు ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీ అన్నాక హిట్ లు ఫ్లాప్ లు సర్వసాధారణం.. సోషల్ మీడియా అన్నాక ట్రోలింగ్ కామన్ గా.. వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మాత్రం దానికి ఇంత స్ట్రాంగ్ బోల్డ్ డెసిషన్ తీసుకోవాలా ..? అంటూ ఫీల్ అయిపోతున్నారు జనాలు. ఇండస్ట్రీ నుంచి వెళ్లొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు . చూడాలి మరి నాగచైతన్య తాను తీసుకున్న నిర్ణయం పై ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో..? అయితే ఇప్పటి వరకు నాగ చైతన్య ఎక్కడ అఫిషియల్ గా స్పందించలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news