Movies"చిరుత కళ్లు.. చిరు నవ్వులతో.. కాలర్ ఎగరేస్తున్న ఎన్టీఆర్".. అబ్బాబ్బా ఏమున్నాడు...

“చిరుత కళ్లు.. చిరు నవ్వులతో.. కాలర్ ఎగరేస్తున్న ఎన్టీఆర్”.. అబ్బాబ్బా ఏమున్నాడు రా బాబు.. లెటేస్ట్ లుక్ వైరల్..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ .. ప్రెసెంట్ తన చేతిలో రెండు బడా ప్రాజెక్ట్స్ ని పెట్టుకొని ఉన్నాడు . రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. త్వరలోనే ఎన్టీఆర్ 30 సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. మల్టీ టాలెంటెడ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రజెంట్ సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది . త్వరలోనే ఈ సినిమా టీం గోవాకు చెక్కేయ బోతున్నారు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది . రెండవ హీరోయిన్గా రష్మిక మందన్నా ను అప్రోచ్ అయ్యారట మేకర్స్. ఇలాంటి క్రమంలోనే నందమూరి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్మైలీగా ఉన్న పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ పిక్స్ లో ఎన్టీఆర్ చాలా చాలా క్యూట్ గా ఉన్నాడు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ .

మరి ముఖ్యంగా కాలర్ ఎగరేసి.. షార్ట్ బటన్స్ తీసేసి చాలా చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు యంగ్ టైగర్. మాస్ ఆటిట్యూడ్ చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ స్టిల్స్ కు హ్యూజ్ రేంజ్ లో లైక్ లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్లు . దీంతో ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి . చిరునవ్వుతో.. చిరుత కళ్ళతో.. కాలర్ ఎగరేస్తూ అల్లాడించేస్తున్నారు తారక్ అంటూ నందమూరి ఫ్యాన్స్. కాగా ఇదంతా ఓ యాడ్ షూటింగ్లో భాగంగానే తీసినట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news