Moviesఅందం కోసం అలాంటి పనులు.. అమ్మ బాబోయ్..శృతి హాసన్ మాముల్ది కాదండోయ్..!!

అందం కోసం అలాంటి పనులు.. అమ్మ బాబోయ్..శృతి హాసన్ మాముల్ది కాదండోయ్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందం అభినయంలో తండ్రికి మించిన రేంజ్ లో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా దూసుకెళ్లిపోతుంది . కాగా రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ రెండు బడా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శృతిహాసన్ ..తాజాగా కేంన్స్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో శృతిహాసన్ చాలా చాలా హాట్ గా కనిపించింది . ఎంత హాట్ గా కనిపించిందో అంతకంటే డబుల్ రేంజ్ లో సెక్సీనెస్ ని బోల్డ్ గా ప్రదర్శించింది .

ఈ క్రమంలోని శృతిహాసన్ వేసుకున్న బ్లాక్ అవుట్ ఫిట్ ఫొటోస్ అభిమానులకి తెగ నచ్చేసాయి . ట్రాన్స్పరెంట్ గా ఉంటున్న బ్లాక్ నెట్టేడ్ డ్రస్సులు అమ్మడు థైస్ హాట్ హాట్ గా కనిపిస్తున్నాయి. కాగా ఇంత ఏజ్ వచ్చినా శృతిహాసన్ ఇంత బోల్డ్ గా కనిపించడానికి మెయిన్ రీజన్ అందం పట్ల తీసుకునే కేర్ అంటూ తెలుస్తుంది. శృతిహాసన్ ఎలాంటి ప్రోడక్ట్స్ అంటే అలాంటి ప్రొడక్ట్స్ వాడదట. ఆమె ముఖానికి దాదాపు 10 – 14 క్రిములు రాస్తుందట.

ఒక్కొక్క దాని ఖరీదు లక్షల్లోనే ఉంటుందని ..అన్ని రాయబట్టే అమ్మడు అంత హాట్ లుక్ లో కనిపిస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. మరియు ముఖ్యంగా ప్రతి వారం ఆమె బ్యూటీ పార్లర్కి కంపల్సరీ వెళ్తుందని ..అలా మెయింటైన్ చేయబట్టి శృతిహాసన్ ఇంత అందంగా కనిపిస్తుంది అంటూ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రజెంట్ శృతి టాలీవుడ్- బాలీవుడ్- కోలీవుడ్ బాషలల్లో వరుసగా సినిమాలో నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news