Moviesబిగ్ బ్రేకింగ్ : విడాకులు తీసుకోబోతున్న స్టార్ జంట.. ఫ్యాన్స్ కన్నీరు..!?

బిగ్ బ్రేకింగ్ : విడాకులు తీసుకోబోతున్న స్టార్ జంట.. ఫ్యాన్స్ కన్నీరు..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఓ రేంజ్ లో మారు మ్రోగి . పోతుంది ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ అందరూ వరుసగా విడాకులు తీసుకుంటూ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురవుతున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ స్టార్ కపుల్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ ధావన్ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.

దానికి కారణం బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు పెట్టినటువంటి ట్వీట్ అని తెలుస్తుంది. ” వాళ్ళిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని.. వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని.. రేపో మాపో.. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా రానుంది ” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటివరకు దీనిపై వరుణ్ దావణ్ స్పందించకపోవడం గమనార్హం. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఉన్న సమంతతో కలిసి వరుణ్ ధావన్ “సిటాడిల్” వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు .

సమంతతో చనువు ఎక్కువైన కారణంగా వాళ్ళిద్దరు మధ్య ఏదో సంబంధం ఉందని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ భావిస్తుందట . ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఇద్దరు విడాకులు తీసుకునే వరకు వెళ్లిపోయారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వరుణ్ ధావన్ .. ఆయన భార్య నటాషా దలాల్ పేర్లు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news