Newsలిమిట్స్ క్రాస్ చేసిన మెగా డాటర్ ..జాకెట్ విప్పేసి కుర్రాళ్లను రెచ్చగొడుతున్న...

లిమిట్స్ క్రాస్ చేసిన మెగా డాటర్ ..జాకెట్ విప్పేసి కుర్రాళ్లను రెచ్చగొడుతున్న నిహారిక(ఫోటోలు)..!!

మెగా డాటర్ నిహారిక పేరు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గత కొంతకాలం క్రితం చైతన్య జొన్నలగడ్డ ని వివాహం చేసుకున్న నిహారిక అతనితో విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పెళ్లికి సంబంధించిన ఫోటోలు.. చైతుతో కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో ఈ వార్తలు నిజమే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలామంది నెటిజెన్స్. కాగా వాటికి తోడు నిహారిక హాట్ హాట్ స్టిల్స్ లో ఫొటోలకు ఫోజులిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతుంది.

రీసెంట్గా నిహారిక మరోసారి తన హాట్ హాట్ ఫోజులతో రొమాంటిక్ స్టిల్స్ తో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో ఎప్పుడు చూడని విధంగా మరింత బోల్డ్ గా కనిపిస్తుంది నిహారిక. దీంతో ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. చాలామంది నిహారికకు ఫ్రీడం ఇస్తే మరింత రెచ్చిపోతుందంటూ..కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఆమె ఫోటోషూట్స్ తో అదరగొడుతుంది అంటూ.. సో హాట్, సో రొమాంటిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం నిహారిక సినిమా ఇండస్ట్రీ లో రీ ఎంట్రీకి ప్రయత్నాలు చేస్తుందట. దీనిలో భాగంగానే తన ఓన్ ప్రొడక్షన్ ని కూడా స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న‌ పుష్ప 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నిహారిక నటిస్తుందంటూ వార్తలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే నిజమైతే నిహారికకి ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు రావడం ఖాయం అంటున్నారు సినీ ప్రముఖులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news