Newsఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న కీర్తి సురేష్ బోల్డ్ పిక్స్.. ఎద...

ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న కీర్తి సురేష్ బోల్డ్ పిక్స్.. ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న కళావతి(ఫోటోలు)..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే పద్ధతిగా ఉండే హీరోయిన్స్ ని జనాలు ఎప్పటికీ మర్చిపోరు . చిట్టిపొట్టి బట్టలు వేసుకొని బికినీలో అందాలు ఆరబోసే ముద్దుగుమ్మలకి కన్నా చీరలో చూస్తే ఆ కిక్క్ వస్తుంది అంటూ జనాలు నమ్ముతూ ఉంటారు . మరీ ముఖ్యంగా హోమ్లీ రోల్స్ హోమ్లీ క్యారెక్టర్స్ చేసే హీరోయిన్స్ అంటే జనాలకు అదోరకమైన ఇష్టం. అయితే అలా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ హద్దులు మీరి ఫోటోషూట్స్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వుల పాలవుతుంది.

ఎస్ సర్కారు వారి పాట సినిమాతో లిమిట్స్ క్రాస్ చేసిన కీర్తి సురేష్.. ప్రెసెంట్ ఫుల్ రెచ్చిపోయి మరి బౌండరీస్ బ్రేక్ చేసింది . ఎంతలా అంటే తన ఎదభాగాలను టోటల్గా ఓపెన్ గా చూపించేసి కురాళ్లలో హీట్ పెంచేసింది . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫొటోస్ లో కనిపిస్తుంది కీర్తి సురేషేనా..? అంటూ అనుమానం పడుతున్నారా..? డౌట్ పడకండి.. ఎస్ ఈ ఫొటోస్ ని ఎవరూ మార్ఫ్ చేయలేదు ..ఇది కీర్తి సురేషే.

కీర్తి సురేష్ రియల్ గానే ఒరిజినల్గానే ఎక్స్పోజ్ చేసింది . తన ఎదభాగాలను గాలికి వదిలేసింది. మరీ ముఖ్యంగా నాభి అందాలను జూమ్ చేసి చేసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఆకతాయిలు. అంతలా తన హాట్ టెంప్టింగ్ ఫిగర్ తో ఇంటర్నెట్ ని బ్లాక్ చేస్తుంది కీర్తి సురేష్ . అయితే కీర్తి సురేష్ ఫాన్స్ మాత్రం అమ్ముడు ఫొటోస్ పై మండిపడుతున్నారు . డబ్బుకోసం.. అవకాశాల కోసం.. ఇంతలా దిగజారి పోవాలా..? అంటూ ఫైర్ అవుతున్నారు . ఈ క్రమంలోని కీర్తి సురేష్ ఎలాంటి బోల్డ్ యాంగిల్ అయినా చేయగలను అని ప్రూవ్ చేయడానికి ఇలాంటి ఫోటోషూట్ చేసింది అన్న న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news