Moviesబిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: "నోట్లో బీడి.. తలకు తువ్వాలు"..ఊర మాస్ అవతారంలో...

బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: “నోట్లో బీడి.. తలకు తువ్వాలు”..ఊర మాస్ అవతారంలో మహేశ్ బాబు..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా ఎస్ఎస్ఎం బి 28 . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది . ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు .

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని మహేష్ ఊరమాస్ లుక్ లో ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇందులో మాస్ మహేష్ ని మాస్ కా బాప్ అనేలా చూపించబోతున్నాడట. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చే టైం ఆసన్నమైంది . వాళ్ళ పండగ చేసుకునే రోజు త్వరలోనే వాళ్ల పండగ చేసుకునే టైం ఈ నెల 31న రానుంది . ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్ రాబోతుంది.

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీల్ చేస్తామని ఇప్పటికే వివరించారు . ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ రివిల్ చేయబోతున్నారు . మాస్ స్ట్రైక్ పేరుతో వీడియోని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు . అంతేకాదు ఓ ధ్మడర్ లాంటి వీడియోని రిలీజ్ చేయబోతున్నారట . ఇది ఫుల్ యాక్షన్స్ సన్నివేశాలతో ఫాన్స్ కి పండగ చేసుకునేలా ఉన్నట్టు ఉంది. రీసెంట్గా పోస్టర్ తో మహేష్ బాబు నోట్లో బీడీ పెట్టుకుని.. తలకు తువాలు కట్టుకొని చాలా చాలా మాస్ యాంగిల్ లో కనిపించాడు . ఈ క్రమంలోనే ఈ సినిమాలో మహేష్ బాబు ఫుల్ లెంత్ మాస్ యాంగిల్ లో నటించబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే మహేష్ బాబుని ఇలాంటి గెటప్ లో చూస్తే ఫ్యాన్స్ కి పూనకాల పక్క అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news