Moviesపెళ్లి కాకుండానే పాపకు అన్ని జారిపోయాయే.. అభిమానులకు అడ్డంగా బుక్కైన రాశీఖన్నా..!!

పెళ్లి కాకుండానే పాపకు అన్ని జారిపోయాయే.. అభిమానులకు అడ్డంగా బుక్కైన రాశీఖన్నా..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు .. వచ్చిన తర్వాత సరైన అవకాశాలు అందుకొని.. ఆ అవకాశాలతో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారడమే ముఖ్యం. అయితే చాలామంది ముద్దుగుమ్మలు అందాలతో సినీ ఇండస్ట్రీ ని ఎలా షేక్ చేయాలో చేస్తూ ఉంటారు . కొన్నిసార్లు బొక్క బోర్ల పడుతూ ఉంటారు . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా . ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. మొదటి సినిమాతో కూల్ అండ్ క్లాసిక్ బ్యూటీ గా పేరు సంపాదించుకుంది .

ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలలో నచ్చిన ఆఫర్స్ ని సైన్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . లిప్ లాక్ – బోల్డ్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ చేయడంలో ఎటువంటి కండిషన్స్ పెట్టని రాశి ఖన్నాపై డైరెక్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు . అయితే బడా బడా హీరో సినిమాలలో నటించిన సరే రాశిఖన్నా స్టార్ హీరోయిన్గా మారలేకపోయింది . దానికి మెయిన్ రీజన్ అమ్మడులో నటించే స్కిల్స్ లేకపోవడమే . అందాలపరంగా ఓకే కానీ నటన పరంగా రాశిఖన్నా ఇంకా ఎదగాలి అన్న కామెంట్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి .

అయితే తాజాగా రాశి ఖన్నా చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా ఈ ఫొటోస్ లో రాశిఖన్నా నాభి అందాలను చూసి జనాల విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పైన పటారం లోన లొటారం అంటే ఇదే గా అంటూ వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు. పైకి ఎంతో హాట్ గా ఉండే నువ్వు నాభి అందాలతో కుర్రాళ్లని భయపెట్టేస్తున్నావ్ అంటున్నారు. జనరల్ గా ఎవరికైనా పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత నాభి జారుతుంది . అయితే నీకు పెళ్లి కాకుండానే నాభి జారిపోయింది ఏంటో ..? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు ఇండస్ట్రీలో సెక్సీ నాభి ఉన్న హీరోయిన్స్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఆ హీరోయిన్ కి ఈ హీరోయిన్ కి మధ్య నాభిలో ఉన్న డిఫరెన్స్ చూపిస్తున్నారు . దీంతో మరోసారి సోషల్ మీడియాలో రాశీ ఖన్నా ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news