Movies"రొమాంటిక్" హీరోయిన్ లో ఆ పార్ట్ అంత టెంప్టింగా ఉంటుందా..? సిగ్గులేండా...

“రొమాంటిక్” హీరోయిన్ లో ఆ పార్ట్ అంత టెంప్టింగా ఉంటుందా..? సిగ్గులేండా ఓపెన్ గా చూపించేసిందే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా హిట్ కోసం పరితపించే హీరోయిన్స్ విచ్చలవిడిగా అందాలని ఆరబోయడమే కాకుండా.. ఎలాంటి సీన్స్ అయినా సరే నటించగలడానికి రెడీ అంటూ చెప్పుకొస్తున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది రొమాంటిక్ సినిమా బ్యూటీ కేతిక శర్మ.

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైన కేతిక శర్మ .. . ఇండస్ట్రీలో ఎలాంటి హాట్ అందాలను వలకబోస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పటివరకు కేతిక శర్మ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు .. అయినా సరే అందాలను ఆరబోస్తూ హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రీసెంట్గా కేతిక శర్మ బ్యాక్ ఎక్స్ పోజ్ చేస్తూ హాట్ జాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది .

ఎంతలా అంటే ఆమె గురించి తెలియని వాళ్ళు కూడా ఆమె ఫోటోకి లైక్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఈ బ్యాక్ లెస్ ఫొటోస్ టెంప్టింగ్ గా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే ..మరికొందరు సిగ్గు లేకుండా బ్రా లేకుండానే బ్యాక్ చూపిస్తున్నావా ..? ఇలాంటి పనులు చేస్తే అవకాశాలు ఇస్తారా ..? అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు . దీంతో మరోసారి కేతిక శర్మ హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఏది ఏమైన సరే కేతిక అందాలు చూసే కొద్ది చూడాలి అనిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news