Moviesఅబ్బబ్బా.. ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి.. మంచి మూడ్ లో ఉన్న సమంత ఏం...

అబ్బబ్బా.. ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి.. మంచి మూడ్ లో ఉన్న సమంత ఏం చేసిందో చూడండి.. ఫ్యాన్స్ కి పండగే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సమంత పేరు ఓ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది . దానికి మెయిన్ రీజన్ ఆమె రీసెంట్ గా నటించిన “శాకుంతలం” సినిమా ఫ్లాప్ కావడమే అంటూ తెలుస్తుంది. కాగా సమంత ప్రెసెంట్ ఖుషి సినిమాలో నటిస్తుంది . శివనిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

అంతేకాదు సమంత బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ కూడా షూట్ జరుగుతోంది. ఇలాంటి క్రమంలోనే సిటాడిల్ వెబ్ సిరీస్ షూట్ లో బ్రేక్ రావడంతో సమంత తన ఫ్యామిలీతో లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. చాలా కాలం తర్వాత సమంత వాళ్ళ అమ్మ గారితో కలిసి డిన్నర్ కు వెళ్ళింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సమంత .

ఈ ఫొటోస్ లో సమంత చాలా హ్యాపీగా హ్యాపీగా చిలౌట్ అవుతూ చాలా మోడరన్ గా కనిపించింది . ఎంత సంతోషంగా ఉంది అంటే తనకి ఇష్టమైన ఫుడ్స్ అన్ని లాగించేస్తుంది. ప్రెసెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ క్రమంలోని సమంత ఫ్యాన్స్ కూడా సమంతలో వచ్చిన ఈ భారీ మార్పును చూసి ఎంజాయ్ చేస్తున్నారు . ఖుషి సినిమా హిట్ అయితే సినిమా ఇండస్ట్రీలో సమంత రేంజ్ ఏ విధంగా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news