Movies"అలా చేసి తప్పు చేశా".. తప్పు ఒప్పేసుకున్న అనసూయ.. ఇప్పటికి తెలివి...

“అలా చేసి తప్పు చేశా”.. తప్పు ఒప్పేసుకున్న అనసూయ.. ఇప్పటికి తెలివి వచ్చిందా..?

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏ విధంగా అల్లాడిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకుని నెంబర్ వన్ పొజిషన్లో ఉంటూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా తన ఫాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉన్న అనసూయ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆంటీ ఆంటీ అంటూ ట్రోలింగ్ కి గురవుతుంది . దానికి రీజన్స్ అన్ని మనకు తెలిసినదే .

అయితే అవి ఏమాత్రం పట్టించుకోని అనసూయ రీసెంట్గా ఫ్యామిలీతో ఫుల్ గా వెకేషన్ ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలోనే తన కొడుకు పుట్టినరోజు ని సెలబ్రేట్ చేసుకొని మరీ ఎంజాయ్ చేసింది అనసూయ . ఈ క్రమంలోనే కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఫుల్ లాగించేసిందట. దీంతో ఆ ఫుడ్ తిన్న క్యాలరీస్ ను కరిగించడానికి జిమ్లో తెగ కష్టపడి పోతుంది అనసూయ. ఇదే విషయాన్ని ఓపెన్ గా అభిమానులతో చెప్పుకొచ్చింది . “ఫుడ్ చూసి ఫుల్ గా కుమ్మేసాను ..ఇప్పుడు క్యాలరీస్ కరిగించడానికి నాన్న తండాలు పడుతున్నాను” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొచ్చింది .

అంతేకాదు ఫుడ్ చూసి కంట్రోల్ చేసుకోలేక తినేసి ఇప్పుడు బాధ పడుతున్నానని ..అలా చేయకుండా ఉండాల్సిందని అనసూయ రాసుకొచ్చింది. దీనితో సోషల్ మీడియాలో అనసూయ మాటలు ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అప్పుడు తినడం ఏమొచ్చి.. ఇప్పుడు కరిగించడం ఏమోచ్చి అంటుంటే.. మరికొందరు ఈ వయసులో నీకు ఇంత సాహసాలు అవసరమా..? ఇంట్లో కూర్చోవచ్చుగా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news