Moviesనీహారికతో విడాకులు కన్ ఫామ్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన జొన్నలగడ్ద చైతన్య..!!

నీహారికతో విడాకులు కన్ ఫామ్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన జొన్నలగడ్ద చైతన్య..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక డీవర్స్ తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీనిపై ఇప్పటివరకు ఇద్దరు అఫీషియల్ గా స్పందించిన కారణంగా ఇది ఫేకా..? నిజమా..? అంటూ మెగా ఫాన్స్ కూడా టెన్షన్ పడుతున్నారు . అయితే రీసెంట్గా జొన్నలగడ్డ చైతన్య పరోక్షంగా మెగా డాటర్ నిహారికతో విడాకులను కన్ఫామ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

రీసెంట్గా జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ తిరుమలను సందర్శించారు . ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు అతన్ని విడాకులపై ప్రశ్నించారు. ఈ క్రమంలోని జొన్నలగడ్డ చైతన్య సమాధానం ఏమీ ఇవ్వకుండా తప్పుకునేసారు. ఒకవేళ నిజంగా వీళ్ళు విడాకులు తీసుకొని పక్షంలో అలాంటివంత ఫేక్ న్యూస్ లు నమ్మద్దు అని చెప్పేవారు . అయితే చైతన్య అలా చెప్పలేదు . ఈ క్రమంలోని పరోక్షకంగా చైతన్య – నిహారికతో విడాకులు కన్ఫామ్ చేసేసాడు అంటూ చెబుతున్నారు మెగా ఫ్యాన్స్ .

అంతేకాదు నిహారిక సైతం డెత్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కడ కూడా జొన్నలగడ్డ చైతన్యకు సంబంధించిన ప్రశ్నలకి ఆన్సర్ చేయలేదు. విడాకులు తీసుకుంటున్నాము అంటూ చెప్పలేదు ..విడాకులు తీసుకోవట్లేదు అంటూ కన్ఫామ్ చేయలేదు . ఈ క్రమంలోనే రీసెంట్గా చైతన్య పరోక్షకంగా ఇచ్చిన ఆన్సర్ మెగా ఫాన్స్ కు క్లారిటీ ఇచ్చేసింది . మౌనం అర్ధాంగికారం అంటూ చైతన్య నిహారిక విడాకులు తీసుకోవడం కన్ఫామ్ అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news