Moviesచిరంజీవి ఇంత సెంటిమెంటల్ ఫెలోనా..? చరణ్ ని అలా అడిగాడా..?

చిరంజీవి ఇంత సెంటిమెంటల్ ఫెలోనా..? చరణ్ ని అలా అడిగాడా..?

జనరల్ గా చాలామంది ఇండియన్స్ సెంటిమెంటల్ ఫుల్ అంటూ ఉంటారు. సెంటిమెంట్లు ఎక్కువ ఫాలో అవుతారని.. ప్రేమ – ఆప్యాయతలు – అభిమానం – అనురాగాలు ఎక్కువగా చూపిస్తూ ఉంటారని ..అంటుంటారు. ఆ లిస్ట్ లోకే వస్తాదు టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి . ఎస్ రీసెంట్గా చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . చిరంజీవికి మొదటి నుంచి కుటుంబం అన్న పిల్లలు అన్నా చాలా ఇష్టమట.

అవుట్ డోర్ షూటింగ్స్ ఉన్నపుడు పిల్లలను మిస్ అవుతారని చెప్పి.. కొన్నిసార్లు అవుట్ డోర్ షూటింగ్స్ ఉన్న సినిమాలను సైతం రిజెక్ట్ చేశారట . అంతలా చిరంజీవి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు . కాగా చిరంజీవికి ఎప్పటినుంచో ఓ కోరిక అలాగే మిగిలిపోయిందట . అక్కినేని ఫ్యామిలీ నటించిన్నట్లు కుటుంబం అంతా కలిసి ఓ సినిమాలో నటించాలి అని.. ఇదే విషయాన్ని చరణ్ కి కూడా చెప్పారట .

చరణ్ కి బాబు పుట్టగానే కచ్చితంగా ముగ్గురం ఓ సినిమాలో నటించాలి అంటూ ప్రామిస్ చేయించుకున్నారట . ఇది తెలుసుకున్న మెగా అభిమానులు సంబరపడుతున్నారు. మరో పక్క చిరంజీవి ఇంత సెంటిమెంట్ ఫెలోనా అంటూ ఆశ్చర్యపోతున్నారు . దీంతో చిరంజీవి – చరణ్ కి సంబంధించిన ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. ఇలాంటి చిన్న చిన్న కోరికలు సరదాలు ఉంటాయి కదా..అందులో మన్ చిరంజీవి కూడా ఒకడు అంతే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news