Movies"తప్పు చేశా..ఆ విషయంలో చాలా బాధపడ్డ"..ఫస్ట్ టైం సమంత తో విడాకుల...

“తప్పు చేశా..ఆ విషయంలో చాలా బాధపడ్డ”..ఫస్ట్ టైం సమంత తో విడాకుల పై నోరు విప్పిన చైతన్య..!!

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ..అక్కినేని నాగార్జున కొడుకుగా ..ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక హిట్ కొట్టి మళ్ళీ తన కెరియర్ ని గాడిలో పెట్టుకోవడానికి చూస్తున్నాడు. కాగా ఇదే క్రమంలో ఆయన ఆశలు అన్ని నెక్స్ట్ రాబోతున్న కస్టడీ సినిమా పైన పెట్టుకొని ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకులపై అఫీషియల్ గా స్పందించాడు నాగచైతన్య .

ఈ క్రమంలోనే ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య వారి మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న నాగచైతన్య విడాకులకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది .

ఈ క్రమంలోనే నాగచైతన్య ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చాడు . “మీ జీవితంలో పశ్చాతాపం పడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా..?” అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదు అని చెప్పుకొచ్చాడు . అంతేకాదు ప్రతిదీ ఒక పాటమే అంటూ కామెంట్ చేశాడు . ఆ వెంటనే డివర్స్ విషయంలో కానీ లేక ఏదైనా విషయంలో కానీ మీరు లైఫ్ లో బాధపడ్డారా అని అడిగినప్పుడు చైతు మాట్లాడుతూ..” సినిమాలో పరంగా రెండు మూడు సినిమాల విషయంలో నేను చాలా బాధపడ్డాను..

రిగ్రెట్ గా ఫీల్ అయ్యాను ” అదే తప్పిస్తే మరి ఏ విషయంలో నేను తప్పు చేయలేదు అంటూ ఓపెన్ గా చెప్పకు వచ్చారు. ఈ క్రమంలోనే పరోక్షకంగా విడాకుల విషయంలో తప్పంతా సమంతాదే అంటూ తేల్చేశాడు నాగచైతన్య. దీంతో మరోసారి నాగచైతన్య – సమంతల విడాకుల మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news