Newsఫుడ్ తింటూ శ్రద్ధ పరమ చెత్త పని..అడ్డంగా ఆడేసుకుంటున్న నెటిజన్లు..డబ్బుకోసం ఇంతలా...

ఫుడ్ తింటూ శ్రద్ధ పరమ చెత్త పని..అడ్డంగా ఆడేసుకుంటున్న నెటిజన్లు..డబ్బుకోసం ఇంతలా దిగజారిపోవాలా..?

తెలిసి చేస్తారో ..తెలియక చేస్తారో.. తెలియదు కానీ కొన్ని కొన్ని సార్లు ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ చేసే తప్పులు చాలా కామెడీగా అనిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ గా పేరు సంపాదించుకున్న అందాల బ్యూటీలు కావాలనే తప్పులు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతున్నారు . అది వేరే మ్యాటర్..రీసెంట్ గా హీరోయిన్ శ్రద్ధా దాస్ షేర్ చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న శ్రద్ధాదాస్ ప్రజెంట్ ఢీ షోకి జడ్జిగా వ్యవహరిస్తుంది . అంతేకాదు పలు సినిమాల్లో కూడా కీలకపాత్రలో నటిస్తుంది . ఈ క్రమంలోనే షూటింగ్స్ చేసి చేసి టైడ్ అయిపోయిన శ్రద్ధాదాస్ ..శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే హోటల్ లో ఫుడ్ తింటూ ఉన్న పిక్స్ ను షేర్ చేసింది . అంతా బాగానే ఉన్నా.. డైనింగ్ టేబుల్ నిండా ఫుడ్ ఐటమ్స్ చూస్తుంటేనే నోరూరిపోతుంది .

అయితే అక్కడ డైనింగ్ టేబుల్ పై ఉన్న ఐటమ్స్ కన్నా శ్రద్ధాదాస్ వలకబోసిన అందాల కుర్రాళ్ళౌ టెంప్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఫుడ్ పెట్టుకుంటున్నప్పుడు వంగి వంగి తన ఎదభాగాలను ఎక్స్పోజ్ చేయడం టు హాట్ గా కనిపించింది . ఈ ఫొటోస్ లో శ్రద్ధ యమ సెక్సీగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు . ఈ క్రమంలోనే కొందరు శ్రద్ధ అందాలను కల్లారా ఆశీర్వదిస్తుంటే మరికొందరు వల్గర్గా బూతులు తిడుతున్నారు . డబ్బు కోసం క్రేజ్ కోసం ఇంతలా దిగజారిపోవాలా..? అంటూ ఫైర్ అవుతున్నారు . అన్నం తినేటప్పుడు కూడా నీ అందాల ఎక్స్పోజింగ్ ఏంటి ..?అంటూ మండిపడుతున్నారు . దీంతో శ్రద్ధాదాస్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news