Moviesఅంత కక్కుర్తి ఏంటి తల్లి నీకు..? పబ్లిక్ లోనే హీరోయిన్ గలీజు...

అంత కక్కుర్తి ఏంటి తల్లి నీకు..? పబ్లిక్ లోనే హీరోయిన్ గలీజు పనులు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీస్ ఏ రేంజ్ లో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే హద్దుల మీరి ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది. అందాల ముద్దుగుమ్మ సీరియల్ బ్యూటీ హీరా ఖాన్ ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ బ్యూటీ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని .. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి తన పేరుని ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయేలా చేసుకున్న ఈ ముద్దుగుమ్మ..రీసెంట్గా శ్రీనగర్లో జరిగిన జీ20 సమ్మిట్ లో తలుక్కుమని మెరిసింది . ఎంతో కష్టపడి సీరియల్ ఇండస్ట్రీలోకి వచ్చి ఆ రేం పాపులారిటీతో జి20 సమ్మిట్ లో పాల్గొన్న హీన ఖాన్ ను ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్.

అయితే ఆ ప్రశంసలు కురిపించిన 24 గంటలు కాకముందే చేసిన పాడు పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . హీనా శ్రీనగర్ గ్20 సమ్మిట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి డైరెక్ట్గా ముంబైకి ల్యాండ్ అయింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ బయట తన బాయ్ ఫ్రెండ్ ఆమె కోసం పడిగాపులు. కాస్తూ ఉన్నారు దీంతో ఒక్కసారిగా హీనా అతని చూడగానే తన్మయత్వంతో మునిగితేలిపోయింది . అంతేనా ఘాటు లిప్ లాక్ తో ప్రపంచాన్నే మరిచిపోయింది. ఈ ఫొటోస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో ఇంత మంచి టాలెంట్ ఉన్న హీన ఖాన్ మాత్రం తెలియదా ..? అంత కక్కుర్తి లో ఉందా..? అంటూ దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . తన బాయ్ ఫ్రెండ్ ని చూడగానే ఇద్దరు రెచ్చిపోయి లిప్ కిస్ చేసుకున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news