Moviesజబర్ధస్త్ షో ని ఆపేస్తున్నారా..? అనసూయ ఉసురు గట్టిగా తగిలిన్నట్లుందే..!?

జబర్ధస్త్ షో ని ఆపేస్తున్నారా..? అనసూయ ఉసురు గట్టిగా తగిలిన్నట్లుందే..!?

బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షో ప్రెసెంట్ టిఆర్పి రేటింగ్స్ తో ఇండస్ట్రీలో నెంబర్ వన్ షోగా దూసుకుపోతుంది. అయితే కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో జబర్దస్త్ షో కి సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. షో ని వదిలి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉండడం.. షోలో వేసిన స్కిట్స్ ఏ మళ్లీ వేస్తూ ఉండడం.. వల్గర్ డైలాగ్స్.. పంచ్ డైలాగ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో.. షో పై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది జనాలకు.

ఇప్పుడు ఈ షో ని బూతు షో గానే చూస్తున్నారు తప్పిస్తే ఎక్కడ ఎంటర్టైన్మెంట్ షో గా చూడట్లేదు . ఈ క్రమంలోనే జబర్దస్త్ షోని ఇక ఆపేయాలని మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ చూస్తుందట . దాని ప్లేస్ లో సరికొత్త ప్రోగ్రాం ని ఇంట్రడ్యూస్ చేయడానికి సన్నాహాలు చేస్తుందట . ఇదే న్యూస్ ప్రజెంట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అంతేకాదు దీన్ని బేస్ చేసుకుని అనసూయ ఉసిరి గట్టిగానే తగిలింది జబర్దస్త్ షోకి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

మనకు తెలిసిందే జబర్దస్త్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అని ..స్టార్ యాంకర్ అనసూయ జబర్దస్త్ షో నుంచి తప్పుకుంది . నిజం చెప్పాలంటే ఆమె తప్పుకున్నప్పటినుంచి ఈ షో టిఆర్పి రేటింగ్స్ తగ్గిపోయాయి . కొత్తగా యాంకర్ సౌమ్య వచ్చిన సరే అనసూయలో ఉన్న పస ఆమెలో లేదు అంటూ చెప్పుకొచ్చారు జనాలు. యాంకర్ రష్మీ కూడా అంత స్థాయిలో ఆకట్టుకోలేక పోతుంది. ఈ క్రమంలోనే ఈ షో కి ఫుల్ స్టాప్ పెట్టి మరో సరికొత్త షో కి నాంది పలకాలి అని మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఆలోచిస్తుందట . దీంతో సోషల్ మీడియాలో జబర్దస్త్ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news