Moviesబెడ్ రూం ఫోటోస్ షేర్ చేసిన అరియానా.. ఆ పార్ట్ చూస్తే...

బెడ్ రూం ఫోటోస్ షేర్ చేసిన అరియానా.. ఆ పార్ట్ చూస్తే అచ్చం జూనియర్ ఇలియానే..ఏం హాట్ ఫిగర్ రా బాబు..!!

లేడీ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అరియానా గురించి ఎంత చెప్పినా తక్కువే . బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తన క్రేజ్ ను డబల్ రేంజ్ లో ఇంపాక్ట్ చేసుకొని సినీ ఇండస్ట్రీలో కూడా తన హవా కొనసాగించడానికి ట్రై చేస్తున్న అరియానా ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేసి కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తుంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అరియాన సోషల్ మీడియాలో ఎలా బరితెగించి ఫొటో షూట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇలాంటి క్రమంలోనే బెడ్ రూమ్ ఫోటో షేర్ చేసి అరియానా షాక్ ఇచ్చింది . ఈ ఫొటోస్ లో అమ్మడు హాట్ గా అందంగా సెక్సీగా ఉన్న బెడ్ రూమ్ ఫొటోస్ షేర్ చేయడం ఏంటి అంటూ జనాలు మండిపడుతున్నారు. మరికొందరు ఇంతకంటే దారుణమైన ఫొటోస్ కూడా ఇండస్ట్రీలో చాలామంది బ్యూటీస్ షేర్ చేశారని .. అయితే వాళ్లకన్నా అరియానానే బాగుంది అంటూ అరియాన ఫాన్స్ ఆమె చేసిన ఎదవ పనిని సమర్థిస్తున్నారు.

అయితే అరియానా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి ఈ రేంజ్ లో రెచ్చిపోయి అందాలను ఆరబోస్తుంది అంటూ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు ప్రాజెక్ట్స్ చేతికి వచ్చే జారిపోయాయి అంట . ఈ క్రమంలోనే హాట్ అందాల ప్రదర్శనకు సిద్ధమైంది అన్న కామెంట్స్ ఎక్కువగా ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. చూడాలి మరి అరియాన అందాలు మెచ్చిన ఏ డైరెక్టర్ అమ్మడికి అవకాశాలు ఇస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news